Home » చిరంజీవి కోసం హీరో కృష్ణ అంతటి త్యాగం చేశారా..దీంతో చిరంజీవి జాతకమే మారింది..!!

చిరంజీవి కోసం హీరో కృష్ణ అంతటి త్యాగం చేశారా..దీంతో చిరంజీవి జాతకమే మారింది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అప్పుడప్పుడు జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు వ్యక్తుల యొక్క జాతకాలు మారుస్తూ ఉంటాయి. అటువంటి సంఘటనే 1987లో జరిగింది. అదే మెగాస్టార్ చిరంజీవి నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ, అడవి దొంగ చిత్రాలు ఆయన మార్కెట్ ను అమాంతం పెంచేశారు.

Advertisement

అయితే ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సింది.. కానీ ఇదే కథతో చిరంజీవి గారు చేస్తున్నారని తెలిసి కృష్ణ మరియు దర్శకనిర్మాతలు వెనక్కి తగ్గారట. పోటీ కరెక్టు నిర్ణయం కాదని కృష్ణ తన ప్రయత్నాన్ని వాయిదా వేశారట. అవేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

 

also read:Astrology: తినే ఆహారంలో వెంట్రుకలు వస్తున్నాయా..అయితే మీ జాతకంలో అది ఉన్నట్టే..?

Advertisement

విట్నెస్ పేరుతో హాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ విడుదలైంది. ఈ సినిమా కథ ఏంటంటే ఒక హత్యని కళ్ళారా చూసిన ఒక చిన్న పిల్లాడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేదానిపై చిత్రం కథ ఉంది. అయితే ఈ సినిమాను ముందుగా మలయాళంలో తీశారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. తర్వాత ఈ మూవీని సత్యరాజ్ హీరోగా పూవిజీ వాసుల్లే అనే పేరుతో తీశారు. ఇందులో రఘువరన్ విలన్.. ఇది తమిళ్ లో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. దీంతో తెలుగు వారి కన్ను ఈ సినిమాపై పడింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకున్నారు.

 

ఈ విషయం తెలిసిన దర్శక నిర్మాత విజయ్ బాపూ నాయుడు విట్నెస్ చిత్రాన్ని చూసి సాక్షి మూవీ పేరుతో ఒక కథ తయారు చేశారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి హీరో హీరోయిన్ గా పెట్టి చేయాలనుకున్నాడు. దీనికి కృష్ణ కూడా ఓకే చెప్పారు. ఇక షూటింగ్ మొదలు పెట్టే సమయంలో చిరంజీవి ఇదే కథతో సినిమా చేయబోతున్నారని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

also read:

Visitors Are Also Reading