Home » అయోధ్య రాముడులో ఆ హీరో పోలికలు.. ఫ్యాన్స్ లో సంతోషం…!

అయోధ్య రాముడులో ఆ హీరో పోలికలు.. ఫ్యాన్స్ లో సంతోషం…!

by Sravya
Ad

అయోధ్యలో రాముడు విగ్రహ ప్రాణన ప్రతిష్ట జరిగిన సంగతి మనకి తెలుసు. ఇప్పటికే ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్లి రాములవారిని దర్శనం చేసుకుని వచ్చారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అయోధ్య బాల రాముడికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట విపరీతంగా షికార్లు కొడుతోంది. ఎప్పుడైనా సరే హీరోలకు సంబంధించిన ఏ విషయమైనా షికార్లు కొట్టేస్తుంది. పైగా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. తమకు నచ్చిన హీరోని పొగడ్తలతో ముంచేస్తుంటారు.

Advertisement

Advertisement

ఫ్యాన్స్ అయితే తాజాగా అయోధ్యలో బాలరాముడు అచ్చం మా హీరోలనే ఉన్నారంటూ సంబరపడిపోతున్నారు ఈ హీరో ఫ్యాన్స్. దివంగత నటుడు విజయ్ కాంత్ ఫ్యాన్స్ సరికొత్త న్యూస్ ట్రెండింగ్ లోకి తీసుకురావడం జరిగింది. అయోధ్యలో రాముని విగ్రహం విజయకాంత్ పోలికలతో ఉందని అంటున్నారు. పైగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ ఎవరి ఆనందం వాళ్ళది అని కామెంట్లు చేస్తున్నారు. అయోధ్య బాల రాముడుని దర్శించుకోవడానికి రోజుకి లక్షల్లో భక్తులు వెళుతున్నారు కొన్ని రోజులు పాటు విఐపి దర్శనాలని నిలిపివేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading