వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో రకాలు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఎండ వేడిమికి డీలా పడిపోవాల్సిందే. వేసవి ముగిసే వరకు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఇది తప్పదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే ఆహారంలో, త్రాగే నీటిలో, ధరించే దుస్తులను, ఇక బయటకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. దేశంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు తప్పులు అస్సలు చేయకుండనీ నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
READ ALSO : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి
Advertisement
# దేశంలో హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. లైట్ గా తక్కువ మోతాదులో మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోండి.
# నీళ్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోండి. కమల పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు వంటివి తీసుకుంటే మంచిది.
Advertisement
# కంటి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం. బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ని పెట్టుకోవడం వలన హానికరమైన యువి కిరణాల నుండి రక్షణ లభిస్తుంది.
READ ALSO : పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు
# వేసవికాలంలో ఆల్కహాల్ కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది. అలానే వేసవిలో నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. కనీసం రోజుకి రెండు నుండి మూడు లీటర్ల నీళ్లను తీసుకోండి.
# వీలైనంతవరకు ఇంటిపట్టునే ఉండండి. ఉదయం 11 గంటలకు ముందు మాత్రమే పనులు చేసుకోండి. సాయంత్రం చల్లబడిన తర్వాతనే బయటకు వెళ్ళండి.
READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?