Home » వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఆ సీన్ లేపేశారా..?

వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఆ సీన్ లేపేశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

దిల్ రాజ్ సినిమా నిర్మిస్తున్నాడు అంటే ఎంత ఖర్చకైనా వెనకాడడు.. ఆ ఖర్చు కూడా చాలా కేర్ఫుల్ గా పెడతారు. అది మనకు అవసరం అయితే ఇంతవరకు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అది అవసరం లేదనుకుంటే ఖర్చు విషయంలో వెనకడుగు వేస్తారు. రీసెంట్ గా ఆయన నిర్మాణ సంస్థలో వచ్చిన వారసుడు సినిమాలో ఒక ఎపిసోడ్ మొత్తం యూస్ లేకుండా పోయిందని తెలుస్తోంది. అయితే ఎపిసోడ్ ఖర్చు 10 కోట్లపై మాటే.

Advertisement

also read:పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరి కాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

అయితే దిల్ రాజ్ అలా జరగనివ్వడు అంటూ చాలామంది అనుకుంటున్నారు. కానీ వంశీ పైడిపల్లి మీద నమ్మకం, కోలీవుడ్ స్టార్ హీరో కాబట్టి బడ్జెట్ విషయంలో వెనకాడ లేదు దిల్ రాజ్. కానీ అవుట్ పుట్ బయటకు వచ్చాక ఎపిసోడ్ బాగా లేక ట్రీమ్ చేశారట . ఈ ఎడిటింగ్ లో కుష్బూ నటించిన సీన్స్ ఎగిరిపోయాయట. దీంతో వారసుడు చిత్రంలో కుష్బూ సీన్స్ లేకుండా అయ్యాయి. అలాగే చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కానీ దిల్ రాజుకు మాత్రం ఈ సీన్స్ వల్ల 10 కోట్ల వరకు ఖర్చు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

వారసుడు చిత్రం తెలుగులో పెద్దగా హడావిడి లేకపోయినా కానీ తమిళంలో దూసుకుపోతోంది.. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన వారిసు స్టేమినా ఏంటో అర్థం అవుతుంది. విజయ్ నుంచి ఏ సినిమా వచ్చినా కోలీవుడ్లో హంగామా సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ఎడిటింగ్ లో కుష్బూ సీన్స్ అన్ని లేపేసారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading