Home » Telangana Elections 2023: ఓటు ఫర్ ఇంపాక్ట్ వీడియో చూశారా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి..!

Telangana Elections 2023: ఓటు ఫర్ ఇంపాక్ట్ వీడియో చూశారా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి..!

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణతో పాటు మిగతా  నాలుగు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి వస్తారు..? ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ ఎక్కువ మేజార్టీ సాధిస్తారు ? అనే సందేహాలు అందరికీ తెలుస్తాయి. ఈ సందేహాలను తీర్చడానికి కల్ట్ నెర్డ్స్ ఐటీ సొల్యూషన్ కంపెనీ ముందుకు వచ్చింది.

Advertisement

ముఖ్యంగా ఒక్కసిరా చుక్కా లక్ష మెదళ్ల కదళిక అన్నారు కాళోజీ. దీనిని ఆదర్శంగా తీసుకొని కల్ట్ నెర్డ్స్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. 50 శాతానికి మించి దాటడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కల్ట్ నెర్డ్స్ ఓటర్లలో అవగాహన కలిగిస్తోంది. ప్రధానంగా ఓట్ ఫర్ ఇంపాక్ట్ అంటూ కల్ట్ నెర్డ్స్ ఓ ప్రత్యేక వీడియో రూపొందించింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని ఓ సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టింది.

 

ప్రస్తుతం వీళ్లు రూపొందించిన వీడియో వైరల్ అవుతోంది. ఓట్ ఫర్ ఇంపాక్ట్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో సెల్పీలు, ఫోటోలను పోస్టు చేయాలని ఓటర్లను సూచించింది కల్ట్ నెర్డ్స్. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ కంపెనీ తీసుకున్న చొరువపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలా మంచి ఐడియా అని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. CultNerds it Solutions అనేది డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కంపెనీ.. హైదరాబాద్ ఐటీ భాండాగారం అయినటువంటి గచ్చిబౌలిలో ఈ సంస్థ ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలకు ఐటీ సర్వీసులు.. మార్కెటింగ్ సర్వీసులను అందిస్తోంది కల్ట్ నెర్డ్స్. ముందు ముందు మరిన్నీ సర్వీసులను అందించేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓట్ ఫర్ ఇంపాక్ట్ వీడియోని చూసేయండి.

Visitors Are Also Reading