Home » కుష్బూ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా తేలిపోతారు..!!

కుష్బూ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా తేలిపోతారు..!!

Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ ఖుష్బూ అంటే తెలియని వారు ఉండరు. ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలతో తెరను పంచుకుంది. అలాంటి కుష్బూ చూడటానికి ఎంతో అందంగా అమ్మాయిలా కనిపిస్తుంది. అయితే ఆమెకు కూడా ఒక కూతురు ఉంది.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా వేస్ట్ అని చెప్పవచ్చు.. మరి ఆమె ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుంది అనే విషయాలు చూద్దామా.. తమిళ అభిమానులు కుష్బూ కి గుడి కట్టారు అంటే ఆమెకి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

also read;వైసీపీ నేతలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపన చెప్పాల్సిందే..!

Advertisement

also read:కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

Advertisement

90వ దశకంలో తన అందాలకు ముగ్దులవని అభిమానులు లేరని చెప్పవచ్చు.అంతటి పేరు తెచ్చుకుంది కుష్బు. ఇప్పుడు రాజకీయాలను సినిమా నిర్మాణాన్ని కలగలుపుతోంది. ప్రముఖ కథానాయకగా ఉన్న సమయంలో దర్శకుడు సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లండన్ లో చదువుకుంటున్న అవంతిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా ఆమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతో అందంగా నాజూగ్గా ఉండే ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు అని చెప్పవచ్చు.

ఆమెకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ సందర్భంగా ఆమె లండన్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోషూట్లను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన హెయిర్ కలరింగ్ తో గ్లామర్ గా కనిపిస్తూ, ఒక కాఫీ షాపులో కాఫీ తాగుతూ, పరిసరాల్లో తిరుగుతూ ఇలా రకరకాల ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు చూసినా కుష్బూ అభిమానులంతా హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని అందం ఆమెకు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఆమె హాట్ ఫోటోలు చూసి రకరకాలుగా నిందిస్తున్నారు. ప్రస్తుతం అవంతిక చదువు పూర్తి చేసుకుని సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతుందా.. లేదంటే ఉద్యోగం వైపు వెళుతుందా అనేది తెలియాల్సి ఉంది.

also read:వైసీపీ నేతలపై రజినీ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపన చెప్పాల్సిందే..!

Visitors Are Also Reading