నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. తెలుగు తెరకు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. మలయాళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటించారు. ఇదిలా ఉండగా.. ఈమె ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధానంగా ఓ వ్యక్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాజాగా నిత్యామీనన్ విజయ్ సేతుపతితో కలిసి 19 (1) (a) నటించిన మలయాళ చిత్రం ఇటీవల విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా నిత్యామీనన్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ల సందర్భంగా కేరళకు చెందిన సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఇబ్బందులు పెట్టినట్టు వెల్లడించారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఆరాట్టు అనే చిత్రాన్ని డీకోడ్ చేసిన అతను సంతోష్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడన అప్పటి నుంచి అతను త న గురించి అతను ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ ఇబ్బందికి గురి చేస్తున్నాడని, ఒక రకంగా మానసికంగా కూడా వేధిస్తున్నట్టు వెల్లడించింది నిత్యామీనన్.
Advertisement
Advertisement
సంతోష్ వర్కీ మాటలు వినేవారు మూర్కులని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని.. 30 కి.మీ.పైగా మొబైల్ నెంబర్లతో కాల్ చేస్తూ చికాకు పెడుతున్నట్టు తెలిపింది నిత్యామీనన్. పాపులారీటీతో పెళ్లి విషయాన్ని పదేపదే పేర్కొంటూ వేధిస్తున్నాడని తెలిపారు. నేను అతన్ని క్షమించానని.. అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయమని చాలా మంది సలహా ఇచ్చినప్పటికీ నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. నిత్యామీనన్ చేసిన ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించారు.
ఇక వ్యక్తి 30 కి పైగా నెంబర్ల నుంచి కాల్ చేసి చిత్ర హింసలకు గురి చేశానని ఆమె ఆరోపించడం అవాస్తవం. వాస్తవానికి ఒక వ్యక్తి తన పేరు మీ ఎన్ని సిమ్‌కార్డులు కొంటాడో తెలిసిన వారెవ్వరూ ఇది తాను చేశానో లేదో ఊహించుకోవచ్చు అన్నారు. నిత్యామీనన్ తల్లి ఆమెకు ఎవ్వరితో నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. ఆమెకు ఎవ్వరితో కూడా నిశ్చితార్థం జరుగలేదని చెప్పారు. వేర్వేరుగా ఇద్దరూ మాట్లాడడంత నేను ఆశ్చర్యపోయాను. అంతేకాదు.. నాపై లైంగిక వేదింపుల కేసు పెట్టబోతున్నట్టు సమాచారం తెలిసింది. అదేవిధంగా నాన్న చనిపోయిన తరువాత ఏ విషయంలో జోక్యం చేసుకోకుండా విధులు నిర్వహిస్తున్నరు.నాకు తెలిసి ఉంటే.. నేను ఆమెతో ప్రేమలో పడి ఆమె చుట్టూ తిరిగే వాడిని కాదని చెప్పుకొచ్చారు.
Also Read :
మొహర్రం పండుగ మన దేశానికి ఎలా వచ్చిందో తెలుసా..?
చిరంజీవి భార్య వల్ల రాశి స్టార్ హీరోయిన్ అయ్యిందా…? ఎవ్వరికీ తెలియని స్టోరీ..!