Home » Hansika Motwani : 16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్న హన్సిక ?

Hansika Motwani : 16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్న హన్సిక ?

by Bunty
Ad

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తే కొంతమంది… తెలుగువారు కావడం విశేషం. ఇక కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇక కొంతమంది చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో రాణించేవారు కూడా ఉన్నారు. అలా తక్కువ వయసులోనే అంటే 16 సంవత్సరాల వయసులోనే… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక.

Hansika Motwani ABOUT HER CAREER

హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టింది హన్సిక. ఈ సినిమా 2007 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ తరుణంలోనే తన ఖాతాలో మొదటి విక్టరీ వేసుకుంది హన్సిక.

Advertisement

అయితే ఈ సినిమా చేసినప్పుడు హన్సిక వయసు 16 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆ సమయంలో తన బాడీ, ఫిజిక్ బాగా కనిపించేందుకు ఇంజక్షన్లు వాడిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్వయంగా తాజాగా హన్సిక స్పందించారు. తాను ఎలాంటి ఇంజక్షన్లు వాడలేదని… అది వట్టి ప్రచారమని ఆమె తెలిపింది. దీంతో హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading