చాలామంది జుట్టుకి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలిపోవడం, చుండ్రు ఇలా. వేపాకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దగ్గు, చర్మ సమస్యలు వంటి బాధలు వేపాకు తో తొలగి పోతాయి. అలసట నుండి కూడా వేప మనల్ని దూరం చేస్తుంది గాయాలని కూడా శుభ్రపరుస్తుంది. వికారం, వాంతులు నుండి రక్షణ ని ఇస్తుంది. వాపుని కూడా తగ్గించగలదు.
Advertisement
Advertisement
వేప పొడిని నీళ్లలో కానీ తేనెతో పాటు కానీ పేస్ట్ లాగ చేసి గాయాల మీద రాస్తే మానిపోతాయి. వేప నీటి కషాయాన్ని టీ కింద తీసుకోవచ్చు. వేడినీళ్లలో వేప పొడిని కానీ వేపాకుల్ని కానీ వేసి మరిగించి తీసుకుంటే చర్మ సమస్యలు ఉండవు. కొన్ని వేపాకులని నీళ్లలో మరిగించి ఆ నీళ్లు చల్లారాక జుట్టుకి వాడితే చుండ్రు సమస్య నుండి బయట పడొచ్చు. వేపాకుల పేస్టుని తలకి పట్టిస్తే పేలు కూడా పోతాయి. వేపాకు కురులని అందంగా మారుస్తాయి. ఇలా వేపతో ఇన్ని లాభాలు ని పొందొచ్చు. ముఖ్యంగా వేపతో ఈ జుట్టు సమస్యల్ని వదిలించుకోవచ్చు.
Also read:
- ఉదయాన్నే వీటిని తినండి.. బరువు తగ్గచ్చు..!
- Kushi Movie Review : ఖుషి సినిమా రివ్యూ.. సమంతను విజయ్ నలిపేశాడా ?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి