Home » గులాబి హీరోయిన్ మహేశ్వరి గుర్తుందా..? ఇదేంటీ ఇలా అయ్యిపోయింది..!

గులాబి హీరోయిన్ మహేశ్వరి గుర్తుందా..? ఇదేంటీ ఇలా అయ్యిపోయింది..!

by Sravya
Ad

90వ దశకంలో తమిళ ఇండస్ట్రీ లో మహేశ్వరి తన సత్తాను చాటింది. ఆమె తెలుగు లో నటించిన గులాబీ సినిమా అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది ఆ సినిమాతోనే మహేశ్వరికి పాపులారిటీ వచ్చింది. సినిమా హిట్ అవడం తో తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి నీకోసం సినిమా చేసింది ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకుంది. తెలుగులో ఈమె మొట్టమొదట నటించిన సినిమా గులాబీ. ఈ సినిమాతో ఈమె పాపులారిటీని విపరీతంగా పెంచుకుంది. కృష్ణవంశీ గులాబీ సినిమాకి దర్శకత్వం వహించారు.

Advertisement

Advertisement

కేవలం తెలుగు తమిళ సినిమాలే కాకుండా కన్నడ సినిమాల్లో కూడా మహేశ్వరి చేసింది. జగపతిబాబు, జేడీ చక్రవర్తి, రవితేజ, అజిత్, విక్రమ్, ప్రభు, అర్జున్ సజ్జా ఇలా చాలామంది అగ్ర హీరోల పక్కన నటించింది మహేశ్వరి. సినిమాల్లో అవకాశాలు రాకపోయేసరికి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది పెళ్లి తర్వాత సీరియల్స్ కూడా మానేసింది కేవలం కుటుంబం పైనే ఫోకస్ పెట్టింది ప్రస్తుతం మహేశ్వరి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమెను చూసి అంతా షాక్ అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading