ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫేస్‌బుక్ వాడుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫేస్‌బుక్ ఆదరణ పెరుగుతున్న కొద్దీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఇప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న విషయము విధితమే. తాజాగా మరో ఫ్యూచర్ ను ఫేస్‌బుక్ తీసుకురానున్నది.
Advertisement
ఇక యూసర్లు ఒకే ఖాతాలో పలు ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ టీచర్ ను అతి త్వరలోనే తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నది. కుప్పం ఫేస్‌బుక్ టీచర్ ను తన ప్లాట్ ఫారంపై పరీక్షిస్తున్నట్టు వెల్లడించింది. అందమైన ప్రొఫైల్స్ ను భిన్నమైన వ్యక్తులతో యూజర్లు పంచుకునే విధంగా ఈ ఫీచర్ ఫేస్‌బుక్ పరీక్షిస్తుంది. ఉదాహరణకు ఓ యూసర్ తన సహ ఉద్యోగుల కోసం ఓ ప్రొఫైల్ ను నిర్వహించడంతోపాటు ఫ్రెండ్స్ కోసం డెడికేటెడ్ గా మరొక ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
Advertisement
ప్రస్తుతం ఫేస్‌బుక్ లో పలు ఖాతాలను నిర్వహించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ప్రతి ఖాతా డిఫరెంట్ ఐడీలను వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫేస్‌బుక్ తీసుకొస్తున్నఈ కొత్త ఫ్యూచర్ తో హలో మల్టిపుల్ ప్రొఫైల్స్ ను వినియోగించవచ్చు అన్న మాట. అంతేకాదు ఈ ఫీచర్ తో ఫేస్‌బుక్ వినియోగం ఇంత పెరిగే అవకాశం ఉందని మెటా పేర్కొంది. ఒకే వ్యక్తి పలు అకౌంట్లను కలిగి ఉండడాన్ని మేము గ్రహించామని.. అందు కోసమే ఒక వ్యక్తి మల్టిపుల్ ఖాతాలో మల్టిపుల్ ప్రొఫైల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా తెలిపింది.
Also Read :
కాస్త ఫేమ్ రాగానే సెలబ్రెటీల మాదిరిగా ఫీల్ అవుతున్నారు…లైవ్ లో సుధీర్ పరువు తీసిన ఏడుకొండలు…!
అమితాబచ్చన్-బాలకృష్ణ కాంబోలో మల్టీస్టారర్ మూవీ వాయిదా పడడానికి అసలు కారణం అదేనా..?