Home » ఈ 5 లక్షణాలు ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట….ఇందులో మీరూ ఉన్నారా…?

ఈ 5 లక్షణాలు ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారట….ఇందులో మీరూ ఉన్నారా…?

by AJAY
Ad

అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అనే విషయం పై అమెరికాకు చెందిన ఓ యునివర్సిటీ చేసిన సర్వే లో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. ఎవరైనా కొన్ని ప్రత్యేక లక్షణాలు తమ పార్టనర్ లో ఉండాలని కోరుకుంటారు. అలాగే అమ్మాయిలు ఎక్కువ మంది ఓ ఐదు లక్షణాలు కలిగిన అబ్బాయిలు అంటే ఇష్టం అని చెప్పారు.

Advertisement

అవేంటో ఇప్పుడు చూద్దాం. గడ్డం పెంచుకుంటే ఒకప్పుడు రౌడీ లా ఉన్నావ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. క్లీన్ షేవ్ తో కనిపించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడటం లేదు. గడ్డం తో స్టైలిష్ గా కనిపించే అబ్బాయిలే తమకు ఇష్టం అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు సినిమా హీరోలు కూడా భారీ గడ్డాలతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

అంతే కాకుండా ఛాతీ వెడల్పుగా ఉండే అబ్బాయిలు అంటే తమకు ఎక్కువ ఇష్టం అని ఎక్కువమంది అమ్మాయిలు చెబుతున్నారు. అలా ఉండే అబ్బాయిల శరీర ఆకృతి చాలా అందంగా ఉంటుంది అని చెపుతున్నారు. అదే విధంగా ఛాతీ పై జుట్టు ఎక్కువ ఉండే అబ్బాయిలు అంటే ఎక్కువ ఇష్టం అని అమ్మాయిలు చెబుతున్నారు.

అలా ఎక్కువ జుట్టు ఉండే అబ్బాయిలను చూస్తేనే ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా క్లాస్ గా కాకుండా మాస్ గానే ఉండే అబ్బాయిలు అంటే ఎక్కువ ఇష్టమట…ఎలాంటి అబ్బాయిలు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చే దైర్యాన్ని కలిగి ఉంటారట. అంతే కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించే అబ్బాయిలు అంటే తమకు ఇష్టం అని చెబుతున్నారు. అదేవిధంగా చూడ్డానికి సన్నగా ఉన్నా కండలు తిరిగి ఉన్నా చూస్తే అందం గా కనిపిస్తే చాలని చెబుతున్నారు.

Visitors Are Also Reading