Home » కుమార్తె చేసిన పనికి తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది..!

కుమార్తె చేసిన పనికి తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది..!

by Sravanthi
Ad

మంచి చదువు ఉంటే జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చని మంచి చదువును అందిస్తారు. తల్లిదండ్రులు అందుకే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తారు. చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు రాకపోయినా మార్కులు తక్కువ వచ్చిన ఫెయిల్ అయినా తీవ్ర మనస్థాపానికి విద్యార్థులు గురవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇన్విజిలేటర్లు చేసే తప్పులు వలన కూడా విద్యార్థులు ఫెయిలవుతారు.

Advertisement

ఒక మెడికల్ విద్యార్ధిని అనుకున్న లక్ష్యం సాధించలేదని కృంగిపోయింది డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఎవరు చేయని పని చేసింది వివరాలను చూస్తే హైదరాబాదులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫిజియోథెరపీ నాలుగో సంవత్సరం పరీక్షల్లో విజయం సాధించలేదు అని బాధతో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది పోలీసులు స్థానికుల కథనం ప్రకారం రైతు కాలనీకి చెందిన ఆర్ఎంపి వైద్యుడు డాక్టర్ కి ఇద్దరు కూతుళ్లు భార్య ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు పెద్ద కూతురు కీర్తి హైదరాబాద్లో మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ నాలుగో సంవత్సరం చదువుతోంది.

Advertisement

Also read:

Also read:

కీర్తి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉంచి చదివిస్తున్నారని నమ్మకాన్ని కాపాడుకోలేక స్నేహితులతో చెప్పుకుని బాధపడింది. గురువారం రాత్రి తన బెడ్ రూమ్ లో ఫ్యాన్ కి చున్నితో ఉ$రి వేసుకుని ఆత్మ&హ)త్య చేసుకుంది. బుచ్చయ్య దంపతులు ఇంటికి చేరుకొని తలుపు కొడితే ఎవరూ స్పందించకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగానే వేలాడుతూ కనబడింది. చిన్న కారణం తోనే మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading