Home » Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravanthi
Ad

Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. సంగీతాన్ని రాధన్, కపిల్ కుమార్ అందించారు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ల భరణి, రాహుల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.

సినిమా: భజే వాయువేగం
దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి
నిర్మాత: యూవీ క్రియేషన్స్
నటీ నటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ల భరణి, రాహుల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్
సంగీతం: రాధన్, కపిల్ కుమార్

Advertisement

కథ మరియు వివరణ:

Also read:

రాధన్, కపిల్ కుమార్ అందించారు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ల భరణి, రాహుల్ తదితరులు ఈ సినిమాలో నటించారు. భజే వాయువేగం సినిమాలో హీరో వాళ్ళ నాన్నకి సర్జరీ చేయాల్సి వస్తుంది. దానివల్ల కొంత డబ్బు అవసరం ఉంటుంది, దాంతో హీరో ఎంతో రిస్క్ చేసి శత్రుత్వాన్ని కూడా పెంచుకుంటూ ఉంటాడు. ఈ ప్రక్రియలో భాగంగా కొంత వరకు క్రైమ్ కూడా చేయాల్సి వస్తుంది. అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి రొటీన్ కథను తీసినప్పటికీ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ తో సక్సెస్ సాధించాడు అనే చెప్పవచ్చు. అంతేకాకుండా హీరో కార్తికేయ ఎన్నో రకాల సినిమాలను చేసినప్పటికీ ఈ జానెర్ లో ఇదే మొదటి సినిమా, దాంతో ప్రేక్షకులు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ను పొందుతారు.

Also read:

Also read:

ప్లస్ పాయింట్స్:

హీరో పర్ఫామెన్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:

మ్యూజిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

రేటింగ్: 2.5/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading