Ad
జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతో మందికి జీవితం అనేది ఇచ్చిన విషయం అందహరికి తెలిసిందే. అయితే ఈ షోలో బాగా పాపులర్ అయిన టీం లలో సుడిగాలి సుధీర్ టీం కూడా ఒక్కటి. ఈ టీంకు జబర్దస్త్ లో తిరుగు లేకండా పోవడానికి ఇందులో ఉన్న సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లే కారణం అనే విషయం అందరికి తెలిసిందే. కానీ కొన్ని రోజుల కిందట ఈ షో నుండి సుధీర్, శ్రీను ఇద్దరు వెళ్లిపోయారు.
కానీ అందులో మళ్ళీ గెటప్ శ్రీను వెన్నకి వచ్చాడు. దాంతో షో మొత్తానికి ఓ ఎనర్జీ అనేది వచ్చినట్లు అయ్యింది. ఇక ఈ క్రమంలోనే గెటప్ శ్రీను, రాంప్రసాద్ లలో ఎవరికీ ఎక్కువ రెమ్యునరేషన్ అనేది చర్చలోకి వస్తుంది. అయితే గెటప్ శ్రీను, జబర్దస్త్ లో కేవలం కామెడియ గా మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ రాంప్రసాద్ మాత్రం స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నాడు.
అసలు చెప్పాలి అంటే రాంప్రసాద్ ను ఎక్కువగా రైటర్ గానే గుర్తిస్తారు. కానీ ఆయన కూడా కామెడీ చేస్తాడు అని అందరికి తెలుసు. ఇక వీరి రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి.. గెటప్ శ్రీనుకు ఒక్కో కాల్ షిట్ కు లక్ష రూపాయలు ఇస్తుంటే.. రాంప్రసాద్ కు మాత్రం లక్షన్నర వరకు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ిన అందుకు కారణం ఆయన స్క్రిప్ట్ రైటర్ గా ఉండటమే. ఇక కొన్ని సమయాల్లో రాంప్రసాద్ వేరే వారికీ కూడా స్క్రిప్ట్ అనేది రాస్తూ ఉంటాడు.
ఇవి కూడా చదవండి :
శ్రీలంక విజయంలో ధోని హస్తం..!
పాక్ పరువు తీసేసిన ఢిల్లీ పోలీస్..!
Advertisement