Home » మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్ : గని మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్ : గని మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by Bunty
Ad

మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త వచ్చింది. వరుణ్ తేజ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న… స్పోర్ట్స్ ఫిలిం గని చిత్రం కొత్త విడుదల తేదీ ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల… సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రబృందం. మార్చి 24 వ తేదీ 2022 లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

Advertisement

Advertisement

ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. కాగా గని సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. రెనాన్స్ పిక్చర్స్, అల్లు బాబి కంపెనీ బ్యానర్లపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైటిల్ క్యారెక్టర్ లో కనిపిస్తుండగా, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Visitors Are Also Reading