Home » RCB కి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన గంభీర్!

RCB కి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన గంభీర్!

by Bunty
Ad

ఐపీఎల్ 2023లో భాగంగా ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో లక్నో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ఈసారి ఐపీఎల్ లోను ఆర్సిబికి అస్సలు కలిసి రావడం లేదు. ముంబైపై ఎలా గోలా ఫస్ట్ మ్యాచ్ గెలిచేసింది. కానీ కోల్కత్తా లక్నో చేతిలో మాత్రం వరుసగా ఓడిపోయింది. బ్యాటర్లు బాగానే ఆడుతున్న బౌలర్లు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో ఎన్ని రన్స్ కొట్టిన ఉపయోగం లేకుండా పోయింది.

READ ALSO :  ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

Advertisement

లక్నోతో మ్యాచ్ తీసుకోండి. తోలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి ఏకంగా 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్వెల్ అదరగొట్టారు. కానీ ఆ తర్వాత జట్టులో బౌలర్లు పూర్తిగా గాడి తప్పరు. అదే టైంలో లక్నో జట్టులోని స్ట్రోయినిస్, పురన్, ధనాధన్ ఇన్నింగ్స్ లతో విజయానికి తమ జట్టును గెలిపించేశారు. అయితే లక్నోకు మొంటారుగా వ్యవహరిస్తున్న గంభీర్ మ్యాచ్ గెలిచేసరికి ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

Advertisement

READ ALSO :   పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ టాలీవుడ్ హీరోయిన్లు

Gautam Gambhir on working in IPL despite being an MP: I feed 5,000 people  every month from my own pocket - Sports News

ఇరుజట్ల ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో మైదానంలో గట్టిగా అరుస్తున్న ప్రేక్షకులను చూసి నోరు మూసుకోండి అన్నట్లు సైగ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ సీనియర్ క్రికెటర్, ఎంపీ అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇది మీ రోజు మా టైం వచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తాం అని ఫ్యాన్స్ అంటున్నారు.

READ ALSO : నిహారిక డివర్స్ పై…బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ!

Visitors Are Also Reading