ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఆటను ఎంతగా ఆదరిస్తారో మనందరికీ తెలుసు. ప్రపంచంలోకెల్లా ఏ ప్లేయర్ కు లేనటువంటి ఫ్యాన్సు ఫుట్బాల్ ప్లేయర్లకు ఉంటారు.. అలాంటి ఫుట్బాల్ ప్లేయర్లలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నలుగురు ప్లేయర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
#1. Kylian m bappe:
Advertisement
Kylian Mbappe ప్రపంచంలోనే అత్యధిక $128 మిలియన్ల రెమ్యునరేషన్ తీసుకునే ఫుట్‌బాల్ ఆటగాడు. Mbappe ఒక ఫ్రెంచ్ సాకర్ ఆటగాడు. కైలియన్ ఇప్పుడు పారిస్ సెయింట్-జర్మైన్‌లో భాగంగా ఉన్నాడు.
#2. లియోనెల్ మెస్సీ:
లియోనెల్ మెస్సీ అతను $120 మిలియన్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ప్రపంచంలోనే అత్యధికంగా చెల్లించే రెండవ ఫుట్‌బాల్ ఆటగాడు. మెస్సీ ఒక అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అతను లీగ్ 1 క్లబ్ పారిస్ సెయింట్ జర్మైన్ కోసం ఆడుతాడు. అలాగే అర్జెంటీనా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
Advertisement
also read:FIFA World Cup 2022 : క్వార్టర్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్..!
#3. క్రిస్టియానో రొనాల్డో:
రొనాల్డో మరియు మెస్సీ చాలామంది ప్రేక్షకులకు తెలిసిన ప్లేయర్లు. క్రిస్టియానో రొనాల్డో $100 మిలియన్ల రెమ్యునరేషన్ తీసుకునే మూడవ ఆటగాడు. అతను ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు.
#4. నెయ్మార్:
నెయ్‌మార్‌గా ప్రసిద్ధి చెందిన నెయ్‌మార్ డా సిల్వా శాంటోస్ జూనియర్, బ్రెజిలియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అతను ప్రపంచంలోనే అత్యధికంగా చెల్లించే సాకర్ ప్లేయర్‌లలో ఒకడు. అతను $87 మిలియన్ల రెమ్యునరేషన్ తీసుకునే నాల్గవ ఆటగాడు.
also read: