Home » రోజాకు ఈ వయసులో కూడా ఆ కోరిక మాత్రం తీరలేదట..!!

రోజాకు ఈ వయసులో కూడా ఆ కోరిక మాత్రం తీరలేదట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మధ్యతరం హీరోయిన్లలో రోజా కూడా ఒకరు. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాంటి రోజా ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకుందో అంత మంచి మనసు కలిగిన నటి అని చెప్పవచ్చు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఈమె సొంతం.. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారినా, బుల్లితెర షోల ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది..

Advertisement

also read:FIFA World Cup 2022 : క్వార్టర్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్..!

ప్రస్తుతం రోజా వైయస్సార్ ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో సినిమాలకు మరియు బుల్లితెర షోలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజాసేవలో ముందుకు పోతోంది.. అలాంటి రోజాకు నడి వయసు వచ్చిన ఆ ఒక్క కోరిక మాత్రం తీయలేదట.. మరి ఆ కోరిక ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోయిన్ మొదలు అక్క,చెల్లి ,తల్లి ఇలా అనేక పాత్రలు చేసింది రోజా.. ఇన్ని విభిన్న పాత్రలు చేసినా రోజాకు మాత్రం ఆ ఒక్కటి మిగిలిపోయిందట.. అదేంటయ్యా అంటే..

Advertisement

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు.. సీనియర్ హీరోయిన్ మంత్రి రోజాకు అరుంధతి లాంటి బ్యాక్ డ్రాప్ కథ ఉన్న సినిమాల్లో నటించాలనే కోరిక ఉందట.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఆ ఒక్క కోరిక మాత్రం తీయలేదని, ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే ఆశ తీర్చుకోవాలని ఉందని పలు సందర్భాల్లో తెలియజేసింది.. మనం కూడా రోజా ఆ కోరిక నెరవేరాలని కోరుకుందాం..

also read:

Visitors Are Also Reading