Home » ఆస్కార్ ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి… లేదంటే..?

ఆస్కార్ ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి… లేదంటే..?

by Azhar
Ad

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇక ఈ ఏడాది మార్చిలో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. 1100 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక ఈ స్పీమా వచ్చి ఇన్ని రోజులు అవుతున్న దీని పైన చర్చ అనేది ఆగడం లేదు.

Advertisement

అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పైన ఎక్కువ చర్చ అనేది నడవడానికి కావడం ఇందులోని హీరోలు ఆస్కార్ రేస్ లో ఉండటమే. మొదట ఎన్టీఆర్ కు ఈ సినిమా వల్ల అఆస్కర్ వస్తుంది అనే చర్చ జరిగిన.. తర్వాత రామ్ చరణ్ కూడా ఈ చర్చలోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా నటన పరంగా ఆస్కార్ రేస్ లో ఉన్నారు.

Advertisement

ఇక ఇందులో ఎవరికీ ఆస్కార్ వస్తుంది అనే చర్చలో ఫ్యాన్స్ చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇస్తే ఇద్దరు హీరోలకు ఆస్కార్ అనేది ఇవ్వాలని.. లేదంటే ఇద్దరికి అవసరం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఫ్యాన్స్ మధ్య విబేధాలు వస్తాయి అని అంటున్నారు. కానీ మరి కొందరు అయితే ఎవరికీ వచ్చి మంచిదే అనే కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి వీరిద్దరికి.. లేదా ఒక్కరికి అయిన ఆస్కార్ అనేది వస్తుందా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

కోచింగ్ పై రవిశాస్త్రి షాకింగ్ నిర్ణయం..!

మిస్సింగ్ యూ అంటూ విరాట్ కోహ్లీపై అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్..!

Visitors Are Also Reading