ప్రతి ఒక్కరు కూడా ఇంటిని అందంగా సర్దుకుంటూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ఇంటిని మెయింటైన్ చేసుకోవడానికి రకరకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఇంట్లో అద్దాలని తుడవడం కూడా ఒక్కొక్క సారి కష్టంగా ఉంటుంది. నీటి మరకలు అద్దంపై పడతాయి వాటిని తొలగించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే అద్దాన్ని తుడవడానికి మీరు కొంచెం టాల్కం పౌడర్ని వాడితే ఈజీగా అద్దం క్లీన్ అయిపోతుంది. నీటి మరకలు అద్దంపై అయిపోతే చూడడానికి బాగోవు.
Advertisement
Advertisement
గాజు శుభ్రం చేయడానికి టాల్కం పౌడర్ మీకు సహాయపడుతుంది కొంచెం టాల్కం పౌడర్ని అద్దం పై స్ప్రే చేసి శుభ్రమైన క్లాత్ తో తుడిచేయండి. వెంటనే తెల్లగా గాజు మెరిసిపోతుంది గ్లాసుని తుడిచేందుకు ఆల్కహాల్ ని కూడా వాడొచ్చు. అద్దం మీద మద్యం స్ప్రే చేసి శుభ్రమైన గుడితో తుడిచేస్తే మరకలు అన్నీ కూడా పోతాయి. క్లీన్ అయిపోతుంది. మిర్రర్ ని తుడవడానికి వార్తాపత్రికను కూడా మీరు వాడొచ్చు న్యూస్ పేపర్ ని తీసుకొని గుండ్రంగా చేసి కొంచెం నీళ్లలో ముంచి తుడిస్తే ఈజీగా మరకలు పోతాయి. వైట్ వెనిగర్ తో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు బేకింగ్ సోడాతో వైట్ వెనిగర్ ని మిక్స్ చేసి అద్దంపై మరికల్ని తుడిస్తే వెంటనే పోతాయి.
Also read:
- గుత్తులుగా గులాబీ పూలు పూయాలంటే.. ఇలా చేయండి..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు
- తన బయోపిక్ చేసేందుకు 1000 కోట్లు డిమాండ్ చేస్తున్న కోహ్లీ ?