మీరు తెల్లగా కనపడాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేసి చూడండి. ఎంతటి నల్ల ముఖం అయినా సరే తెల్లగా వచ్చేస్తుంది. అది కూడా చాలా సింపుల్ గానే. పెద్దగా మీరు కష్టపడక్కర్లేదు.. మీ ముఖాన్ని మీరు తెల్లగా మార్చుకోవాలి అనుకుంటే ఇలా చేయండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా అందంపై శ్రద్ధ పెడుతున్నారు. అయితే అందంగా కనపడాలంటే, ఇలా చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్స్ శనగపిండి, అర స్పూన్ కాఫీ పొడి వేయండి.
Advertisement
Advertisement
ఇందులోనే ఒక స్పూన్ తేనె వేసి, ఒక స్పూన్ కలబంద గుజ్జు వేసి బాగా కలపండి. ఒకవేళ ఇది బాగా చిక్కగా ఉంటే, కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. ముఖానికి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు మీ ముఖానికి పట్టించినట్లయితే నల్లని మచ్చలు, మొటిమలు పోతాయి కాంతివంతంగా మీ స్కిన్ మారిపోతుంది. ఎంతో అందంగా కనపడతారు.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
- ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ?
- జడేజాపై చేయి చేసుకున్న వార్నర్… BJP నేత సీరియస్ !