Home » Dasara OTT: ఓటీటీలోకి వచ్చిన దసరా మూవీ..ఎందులో స్ట్రీమింగ్‌ అంటే

Dasara OTT: ఓటీటీలోకి వచ్చిన దసరా మూవీ..ఎందులో స్ట్రీమింగ్‌ అంటే

by Bunty
Ad

నేచురల్ స్టార్ హీరో నాని నటించిన ‘దసరా’. ఈ చిత్రం మార్చి 22న పేక్షకుల ముందుకొచ్చి బ్లాక్బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఎంతో క్లియర్ గా జనాలకు తన కథ అర్థం అయ్యేలా అద్భుతంగా తీశారు.

READ ALSO : కోట్ల ఆస్తులు ఉన్నా.. అమెరికాలో ఆ జాబ్ చేస్తున్న హీరోయిన్ లయ…!

Advertisement

మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ ను అందుకున్నాడు. థియేటర్లలో దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన దసరా మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ వచ్చింది.

Advertisement

read also : Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?

అందుకు అనుగుణంగానే ఓటిటి దిగ్గజ్జం నెట్ఫ్లిక్ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్ల స్ట్రీమింగ్ హక్కులను భారీ దరకు దక్కించుకుంది. ఇక ఈ సినిమాను సదరు సంస్థ నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తుంది. ఇందులో సెన్సార్ బోర్డు కట్ చేసిన సీన్స్ తో పాటు కొన్ని మ్యూట్ చేసిన డైలాగులను కూడా యాడ్ చేశారని తెలిసింది. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Read also : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉద్యోగాలు…జీతం రూ. 35 వేలు

Visitors Are Also Reading