ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యం కోసం చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే, చక్కటి పోషక పదార్థాలను తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు దృఢంగా ఉండాలంటే, కచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్ ని తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి, వాల్నట్స్, పల్లీలు, బాదం మొదలైన వాటిలో ఉంటాయి వీటిని మీరు డైట్ లో తీసుకుంటే కచ్చితంగా ఎముకలు దృఢంగా ఉంటాయి. 100 గ్రాముల బాదం లో 260 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అలానే అంజీర్ లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
Advertisement
Advertisement
అంజీర్ తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి. హాజల్ నట్స్ ని తీసుకుంటే కూడా క్యాల్షియం బాగా అందుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి. పిస్తా ని తీసుకుంటే కూడా క్యాల్షియం బాగా అందుతుంది. అంతేకాకుండా వాల్నట్స్ లో కూడా కాల్షియం బాగా ఉంటుంది వాల్నట్స్ ని కూడా డైట్లో చేర్చుకోవడం మంచిది. పల్లీలలో కూడా కాల్షియం ఉంటుంది పల్లీలను తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. మర్చిపోకుండా ఈ డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి అప్పుడు ఎముకలు బలంగా దృఢంగా మారతాయి ఆరోగ్యంగా ఉండవచ్చు.
Also read:
- చాణక్య నీతి: కాకి నుండి మనిషి.. ఈ 4 విషయాలు నేర్చుకోవాల్సిందే…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి
- ఆర్జీవీ సినిమా “వ్యూహం”లో విలన్ ఎవరో తెలుసా? మెగా ఫాన్స్ తో చిచ్చు మొదలు కాబోతోందా?