హిందూమతంలో అనేక ఆచారాలు పాటిస్తారు. హిందూమతంలో ప్రతి రోజుకు ఒక సొంత ప్రాముఖ్యత ఉంది. అందువల్ల కొన్ని నిర్దిష్ట రోజులలో చేయకూడని పనులు, చేయవలసిన పనుల గురించి పండితులు తెలియజేశారు. ముఖ్యంగా గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణువు ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూమతంలో గురువారం కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా పరిగణిస్తారు. దేవ గురు బృహస్పతి ఈ రోజున నిషేధిత పనులు చేయడం వల్ల కోపం కలుగుతుంది.
READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?
Advertisement
ముఖ్యంగా చెప్పాలంటే గురువారం రోజు మహిళలు తలస్నానం చేయకూడదని చాలామంది ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే గురువారం గృహస్పతి ప్రభువు రోజుగా పరిగణిస్తారు. అతను భర్త ప్రతిబింబాన్ని కూడా ప్రతిబింబిస్తాడు. అందువల్ల గురువారం తలస్నానం చేయడం వలన పిల్లలకు, భర్తకు దురదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా సంపద కోల్పోయే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
Advertisement
read also : ఈ 3 లక్షణాలున్న మహిళ భార్యగా వస్తే… భర్త అదృష్టవంతుడే!
కుటుంబ సభ్యులు అంతా ఆర్థిక సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే గురువారం రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదని పెద్దవారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యమైన శుభకార్యాలు లేదా తొలిసారిగా చేసుకునే మంచి కార్యక్రమాలు గురువారం చేయకూడదని అలా చేస్తే దురదృష్టాన్ని స్వాగతించినట్లు అవుతుందని చాలామంది పెద్దవారు నమ్ముతారు. కాబట్టి గురువారం రోజు ఇలాంటి పనులను చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.
READ ALSO : ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!