Home » చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?

చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?

by Bunty
Ad

 

టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. చంద్రమోహన్ రంగులరాట్నం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. దాదాపు 900 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న చంద్రమోహన్ హీరోగా దాదాపు 175 సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. మొన్నటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు.

READ ALSO : జూనియర్‌ NTR కు సుమ కౌంటర్….నందమూరి ఫ్యాన్స్ సీరియస్!

Advertisement

కానీ ఇప్పుడు ఆయన సినిమాలకు విరామం ప్రకటించారు. చంద్రమోహన్ కృష్ణవంశీ సినిమాల్లో చూస్తే చంద్రమోహన్ చాలా బాగా నటిస్తారని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఉండడం వల్ల మిగతా వాళ్ళ సినిమాల కంటే కృష్ణవంశీ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. చంద్రమోహన్ గారు చాలా సినిమాల్లో హీరోల తండ్రిగా నటించి బయట నిజ జీవితంలో కూడా తండ్రి అనే ఆయన చంద్రమోహన్ లా ఉంటే ఎంత బాగుండేదో అని జనాలు అనుకున్నంత గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

READ ALSO : ఎన్టీఆర్ ‘దాన వీరశూరకర్ణ’ కు బడ్జెట్ కంటే 15 రేట్లు ఎక్కువ లాభాలు…


ఇక చంద్రమోహన్ ఆస్తులు గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఇండస్ట్రీలో చేసిన ప్రతి సినిమాకి సంబంధించి వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసేవాడు. దాంతో ఇప్పుడు వాటి విలువ కొన్ని కోట్లలోనే ఉంటుంది అని తెలుస్తుంది. అందుకే చంద్రమోహన్ గారిని ఇండస్ట్రీలో ఓ చిన్నపాటి కుబేరుడు అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఆయన సినిమాలు కూడా ఎక్కువగా చేయడం లేదు. ఎందుకంటే ఆయన వయసు పెరిగిపోవడంతో ఆయన బాడీ ఆయనకు సపోర్ట్ చేయడం లేదు.

READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

Visitors Are Also Reading