Home » ఛీ.. ఛీ.. తమన్నాకు మరీ ఇలాంటి అలవాటు ఉందా.. మగాళ్లు కనిపిస్తే చాలు..!!

ఛీ.. ఛీ.. తమన్నాకు మరీ ఇలాంటి అలవాటు ఉందా.. మగాళ్లు కనిపిస్తే చాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా మనలో చాలామందికి కొన్ని వింత వింత అలవాట్లు ఉంటాయి. అవి వారికి అనుకోకుండానే వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. ఆ విధంగానే మిల్కీ బ్యూటీ తమన్నా కు కూడా ఇలాంటి అలవాటు ఉందట.. మరి అదేంటో ఇప్పుడు చూద్దామా.. మిల్కీ బ్యూటీ తమన్నా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేత బుగ్గల పాపాయిల ఇప్పటికీ కుర్రాళ్ళ గుండెలను పిండేస్తుంది.

Advertisement

Also Read:ఉపాసన కోసం మెగాస్టార్ మదర్ స్పెషల్ వంటకం..ఇంతకంటే ఏం కావాలి..!

అంద చందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ స్టార్ హోదాలో కొనసాగుతోంది. అలాంటి ఈమె 2005లో శ్రీ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హ్యాపీ డేస్ అనే మూవీ ద్వారా మంచి గుర్తింపు సాధించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అలాంటి ఈమెకు ఒక హ్యాబిట్ ఉందట.. ఎవరైనా మగాళ్లు కనిపిస్తే వారి బుగ్గలను గిల్లడం ఆమెకు చాలా ఇష్టమట.

Advertisement

Also Read:మైనారిటీ గురుకుల సొసైటీ తీరే వేరు! 18 నెల‌లు దాటినా దిక్కులేని PRC.

ఒకవేళ బుగ్గలు పెద్దపెద్దగా కనిపిస్తే మాత్రం కచ్చితంగా గిల్లుతుందట. అవతలి వ్యక్తి ఎంతటి వారైనా సరే వారి బుగ్గలు పట్టుకొని పిండేస్తుందట. ఇది తనకున్న అలవాటు అని, దీన్ని మార్చుకోలేకపోతున్నానని ఒకానొక సమయంలో తమన్నా తెలియజేసిందట. మరి ఇందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుత ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:సుకుమార్ భార్య బ్యాగ్రౌండ్.. ఆమె ఏ బిజినెస్ చేస్తుందో తెలిస్తే వావ్ అంటారు..!!

Visitors Are Also Reading