Home » ముకేశ్ అంబానీ ఆ హీరోయిన్ కు బావ అవుతారని మీకు తెలుసా..?

ముకేశ్ అంబానీ ఆ హీరోయిన్ కు బావ అవుతారని మీకు తెలుసా..?

Ad

భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి. ఈ కుటుంబంతో మొదటి నుంచి చిత్ర పరిశ్రమల వారితో అనేక సంబంధాలు ఉన్నాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తో ముఖేష్ అంబానికి దగ్గర సంబంధం ఉందట, అంతేకాదు ఆ హీరోయిన్ ముఖేష్ అంబానీని బావ అని పిలుస్తుందట.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..ముఖేష్ అంబానీ ఇంట్లో ఏదైనా కుటుంబ ఫంక్షన్ లో జరిగితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి చాలామంది వస్తూ ఉంటారు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Advertisement

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తో పాటుగా ఇతర చాలామంది నటులతో వీరికి సంబంధాలు ఉన్నాయి. అలాగే దక్షిణాదికి చెందిన ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా మంచి సంబంధం ఉంది. ఇదంతా పక్కన పెడితే అంబానీ కుటుంబానికి ఆ బాలీవుడ్ హీరోయిన్ తో చాలా దగ్గర సంబంధం ఉందట. ఇది మామూలు సంబంధం అయితే కాదు అంబానీ కుటుంబానికి ఆ హీరోయిన్ కోడలిగా వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కావడం విశేషం.

Advertisement

also read:చైతన్య మాస్టర్ చివరి ఫోన్ కాల్ మాటలు విన్నారా ? కన్నీళ్లు పెట్టిస్తున్నాయి..!

ఈమె బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు వెలుగు వెలిగింది. ఆమె 1975లో మిస్ ఇండియాగా సెలెక్ట్ అయింది. అనంతరం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1991లో ఆమె ధీరుభాయ్ అంబానీ చిన్న కుమారుడు అనిల్ అంబానీని వివాహం చేసుకుంది. అప్పటినుంచి ఆమె అంబానీ కోడలిగా పేరు సంపాదించుకుంది. ఇక ఆ సంపన్న కుటుంబానికి కోడలైన తర్వాత సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత కాలంలో ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీకి వారి వ్యాపారాన్ని పంచేశాడు. ఇందులో ముఖేష్ అంబానీ అంచలంచలుగా ఎదిగితే, అనిల్ అంబానీ కాస్త వెనుకబడిపోయాడు.

also read:చైతన్య మాస్టర్ మృతి పై ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు….!

Visitors Are Also Reading