సాధారణంగా చాలా మందిలో దంతాల సమస్యను చూస్తూనే ఉంటాం. దంత సమస్యలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా దంతాల నుంచి రక్తం రావడం అనే సమస్యతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. దంతాలను శుభ్రం చేసేటప్పుడు లేదా క్లీన్ చేసుకునేటప్పుడు చిగుళ్ల రక్తం వస్తుంటుంది. వాస్తవానికి చిగుళ్ల నుంచి రక్తం రావడం అనేది అంతర్గత సమస్య అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దంతాల నుంచి రక్తం రావడమనే సమస్య ఎన్నో కారణాల వల్ల వస్తుంటుంది. గర్భధారణ, గాయాలు బ్రషింగ్, వాపు లాంటి కారణాలు కూడా అయి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు మీ దంతాల నుంచి రక్తం వచ్చినట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Advertisement
మీ దంతాల చిగుళ్ల నుంచి రక్తం రాదని తెలియజేస్తున్నాం. ఇంకా దంతాలు ఆరోగ్యం, మెరుపు ఉంటాయని చిగుళ్ల నుంచి రక్తం వచ్చే సమస్యను ఏవిధంగా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం.. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. అదేవిధంగా దంతాల చిగుళ్ల నుంచి రక్తం రాకుండా చూసుకోవచ్చు. ఆహారంలో క్యారెట్, చెర్రీస్, నారింజ తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ తో క్లీన్ చేయండి. నోటిని శుభ్రం చేసుకోవడానికి బ్యాక్టిరియాను నశించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో క్లీన్ చేసుకోవచ్చు.
Advertisement
Also Read : పాకిస్తాన్ లో రజినికాంత్.. అసలు విషయం తెలిస్తే ఆశ్యర్యపోతారు..!
ఇలా చేసుకోవడం ద్వారా చిగుళ్ల నుంచి రక్తం రావడం ఆగిపోతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ని మింగకూడదు. ధూమపానం చేయవద్దు. మింగితే ఊపిరితిత్తుల, క్యాన్సర్, గుండె జబ్బుల స్ట్రోక్, ప్రమాదాన్ని రక్తం రావడం కూడా కలిగిస్తుంది. యునైటేడ్ స్టేట్ లో సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రీవెన్స్ ప్రకారం.. తీవ్రమైన చిగుళ్ల సమస్యకి ధూమపానం కారణం అని వెలువడింది. దంతాల శుభ్రత పట్ల కారణం అని తెలుస్తోంది. దంతాల రక్తం రాకుండా ఉండడానికి కనీసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ఒకసారి పుక్కిలించండి. గర్భధారణ సమయంలో పరిశుభ్రత పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వాస్తవానికి గర్భధారణ సమయంలో హార్మోన్ హెచ్చు తగ్గులు చిగుళ్ల వ్యాధికి కారణమవుతాయి. జాగ్రత్తగా ఉండడం బెటర్.
Also Read : మాంసాహారం తిని దీపం పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే..!