Home » మీరు గోడ పక్కన ఫ్రిజ్ ఉంచారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

మీరు గోడ పక్కన ఫ్రిజ్ ఉంచారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

by Anji
Ad

సాధారణంగా భారతీయుల ఇండ్లు చాలా ఉంటాయి. ఉన్న కొద్ది స్థలంలోనే అన్నింటిిని చేసుకుంటాం. ఈ తరుణంలో ఫ్రిజ్ ని గోడ పక్కనే ఉంచుతుంటాం. నిపుణులు మాత్రం చేయకూడదంటున్నారు. అలా ఉంచితే ఏం జరుగుతుందో.. ఫ్రిజ్ ని ఎలా ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ప్రధానంగా ఫ్రిజ్ కొనాలనే నిర్ణయానికి రాగానే ముందుగా ఎవరైనా ఆలోచించేది ఇంట్లో దానిని ఎక్కడ ఉంచాలనే ఫ్రిజ్ చాలా స్థలంలో ఆక్రమిస్తుంది. ఎక్కడబడితే అక్కడ దానిని ఉంచలేం చాలా మంది వంట గదికి, హాల్ కీ అందుబాటులో ఉండేలా ఫ్రిజ్ కొనాలి అనే నిర్ణయానికి రాగానే ముందుగా ఎవరైనా ఆలోచించేది ఇంట్లో దాన్ని ఎక్కడ ఉండాలి అనే. ఫ్రిజ్ చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది. ఎక్కడ బడితే అక్కడ దాన్ని ఉంచలేం. చాలా మంది వంటగదికీ, హాల్‌కీ అందుబాటులో ఉండేలా దాన్ని ఉంచుతారు.

Refrigerator : Manam News

చాలా మంది దాన్ని గోడకు అనుకున్నట్లుగా, అతుక్కొని ఉన్నట్లుగా ఉంచుతారు. అలా ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. గోడకూ, ఫ్రిజ్‌కీ కనీసం 10 అంగుళాల దూరం ఉండాలని సూచిస్తున్నారు. ఫ్రిజ్ అనేది లోపల ఎప్పుడూ చల్లగా ఉండాల్సిందే. ఈ ప్రక్రియలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నుంచి వేడి విడుదలవుతుంది. ఆ వేడిని ఫ్రిజ్ బయటికి పంపించేస్తుంది. ఫ్రిజ్ వెనుక భాగంలో రియల్ గ్రిల్ ఉంటుంది. ఫ్రిజ్ ని గోడకు ఉంచినట్టయితే వేడి సరిగ్గా బయటికి పోదు. దీంతో ఫ్రిజ్ సరిగ్గా పని చేయదు. 

Advertisement

mmm

వేడి సరిగా బయటకు పోదు. దీని వల్ల ఫ్రిజ్ సరిగా పనిచెయ్యదు. ఎప్పుడైతే వేడి పోయేందుకు అవకాశముండదో.. లోపలి వేడి సరిగ్గా పోదు. దీంతో క్రమక్రమంగా కూలింగ్ తగ్గిపోతుంది. కొన్ని ఫ్రిజ్ లు ఆటోమేటిక్ గా సర్దుబాటు చేసుకుంటాయి. వేడి బయటికి పోకపోతే దానిని చల్లార్చేందుకు అదనంగా కరెంట్ ని వాడుకుంటాయి. గోడకు దూరంగా ఉంచినట్టయితే వేడి గాలి తేలికగా బయటికి పోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Also Read :  దక్షిణ దిశలో ఈ 5వస్తువులు ఉన్నాయా? అయితే వెంటనే తొలగించండి.. లేదంటే ప్రమాదం!

manam News

చాలా మంది ఫ్రిజ్ ని కిచెన్ లో ఉంచుతారు. కానీ ఇంట్లో వేడి ప్రదేశం ఏదంటే వంట గదే. అక్కడ ఫ్రిజ్ ని ఉంచితే ఎక్కువ కూలింగ్ అయ్యేందుకు కరెంట్ వాడుకుంటుంది. ఫ్రిజ్ లో గ్యాస్ కూడా త్వరగా అయిపోతుంది. ఫ్రిజ్ ని చల్లని గాలి తగిలే చోట ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో ఫ్రిజ్ల నుంచి నీరు కారకుండా వాడి వెనుక టబ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. అందులో నీరు ఆవిరి అయిపోయేలా సెట్ చేస్తున్నారు. మీరు వాడే ఫ్రిజ్ నుంచి నీరు వస్తున్నట్టయితే దానిని సరి చేయించుకోవాలి. వదిలేస్తే.. ఫ్రిజ్ అడుగు భాగం తుప్పుబట్టి దెబ్బ తింటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Also Read :  సెల్ ఫోన్ పక్కలోనే వేసుకొని పడుకుంటున్నారా ? అయితే ఈ ప్రమాదం పొంచిఉన్నట్టే జాగ్రత్త..!

Visitors Are Also Reading