Home » స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి ఎందుకు మారుతుందో తెలుసా ?

స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి ఎందుకు మారుతుందో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

టచ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ కు కలర్ ను కూడా వాడుతారు ఫోన్ కింద పడిన లేదా ఇంకేమైనా డ్యామేజ్ కాకుండా ఈ కవర్ ఉపయోగపడుతుంది అయితే ఫోన్ కలర్ కనిపించేందుకు చాలామంది ట్రాన్స్ పరెంట్ పౌచ్ లను ఉపయోగిస్తారు అందులోనూ ఆ కవర్ ఫోన్ లకు ఉచితంగా ఇస్తున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పౌచులు ఎల్లో కలర్ లోకి మారిపోతుంటాయి. మీలో చాలామంది ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఉంటారు కదూ ఇంతకీ పౌచుల రంగు ఎందుకు మారుతుంది వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

సాధారణంగా ఈ ట్రాన్స్ పరెంట్ కవర్లను PPU (ధర్మో ప్లాస్టిక్ పాలీ యురేతిన్) మెటీరియల్ తో తయారు చేస్తారు. కవర్ రంగు మారడానికి ప్రధాన కారణం సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు, వేడి. సూర్యుడి నుంచి కిరణాలకు కవర్ లోని టీపీయు కెమికల్స్ రియాక్షన్ అవుతాయి దీంతో రంగు మారుతుంది అలాగే ఫోన్ చార్జింగ్ చేసేటప్పుడు లేదా ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు వచ్చే వేడి వల్ల కూడా రంగు మారుతుంది ఇక రంగు మారడానికి మరో కారణం చేతి నుంచి వచ్చే చెమట ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కవర్ ను ఆక్సిడేషన్ కు గురిచేస్తుంది ఈ కారణంగానే ఫోన్ కవర్ ఎల్లో కలర్ లోకి మారుతుంది.

Advertisement

Also Read :  ఇలాంటి పండ్లు తింటే అసలు పిల్లలే పుట్టరట

రంగు మారిన కవర్ మళ్లీ పాత రంగులోకి మారాలంటే రెండు నుంచి మూడు డ్రాప్స్ డిప్ వాష్ సోప్ ను వేడి నీటిలో కలపాలి అనంతరం పాత బ్రష్ ను తీసుకొని ఫోన్ కవర్ పై రుద్దాలి అనంతరం నీటితో కడిగితే చాలు మళ్ళీ పాత రంగులోకి వచ్చేస్తుంది. ఇక బేకింగ్ సోడాతో కూడా కవర్ రంగు మార్చుకోవచ్చు బేకింగ్ సోడా వేసి కాస్త నీటిని యాడ్ చేసి బ్రష్ తో క్లీన్ చేస్తే సరి మళ్లీ ఆ కవర్ పాత రంగులోకి వస్తుంది.

Also Read : ఆరోగ్యం గా ఉండాలంటే రోజుకు ఇన్ని గంటలు నిద్ర పోవాలా ?

 

Visitors Are Also Reading