Home » అక్కినేని హీరోల పేర్ల ముందు ‘నాగ’ అని ఎందుకు ఉంటుందో తెలుసా…?

అక్కినేని హీరోల పేర్ల ముందు ‘నాగ’ అని ఎందుకు ఉంటుందో తెలుసా…?

by Bunty
Ad

తెలుగు సినీపరిశ్రమలో మొదటి తరం హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు ఏడు దశాబ్దాల పాటు తన సినీ కెరీర్ ను కొనసాగించి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక నాగేశ్వరరావు తర్వాత అక్కినేని నాగార్జున ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అతితక్కువ సమయంలోనే మంచి పేరు, ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. నాగార్జున మన్మధుడిగా ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

Advertisement

ఇక నాగార్జున తర్వాత తన తనయుడు నాగచైతన్య తన నటనతో ఎన్నో చిత్రాల్లో నటించారు. అయితే అక్కినేని హీరోల పేర్ల ముందు ప్రతి ఒక్కరికి నాగ అనే పేరు ఉంటుంది. అయితే దానికి గల కారణాలు చాలా మందికి తెలియదు. అయితే ఆ పేరు వెనుక చాలా రహస్యం ఉందట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం… నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు ఆయన తల్లికి తరచూ కలలో నాగుపాములు కనిపించేవట.

Advertisement

అయితే అప్పుడు నాగేశ్వరరావు తల్లి దేవునికి మొక్కుకొని మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పేర్ల ముందు నాగ అనే పేరుని పెట్టుకుంటామని ప్రార్థించిందట. అందువల్లనే ఇప్పటికీ తమ వారసులలో ప్రతి ఒక్కరి పేర్ల ముందు నాగ అనే పేరును చేర్చుకుంటున్నారు అక్కినేని వారసులు. అయితే అఖిల్ పేరుకు ముందు మాత్రం బాగానే పేరును చేర్చుకోలేదు. ఇప్పటి వారసత్వంలో నాగచైతన్యకి ఆ పేరును పెట్టారు. కాబట్టి అఖిల్ పేరు ముందు నాగ అనే పేరుని చేర్చలేదని సమాచారం.

ఇవి కూడా చదవండి

తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మీ కలలో ఇవి కనుక కనపడ్డాయి అంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది!

అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!

Visitors Are Also Reading