ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. నరసింహం గా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంది బాలకృష్ణ మాత్రమే. కేవలం సినిమాల్లోనే కాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.
read also : కాంతార సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ?
Advertisement
ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తమ బంధువుల అమ్మాయి అయినా వసుంధరను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎందుకు ఎవరు ఆడపిల్లలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య తన డాటర్స్ ని ఎందుకు హీరోయిన్స్ చేయడం లేదు అంటూ గట్టిగా వినిపిస్తుంది.
Advertisement
అయితే బాలయ్యకు ఏ ప్రాబ్లం లేదని, కానీ వాళ్లకే మొదటి నుంచి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా నారా బ్రాహ్మినికి అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే నచ్చదని, ఆమె ఫోకస్ అంతా బిజినెస్ వైపే ఉందని తెలుస్తుంది. అంతేకాదు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సైతం సినిమా తెరపై కనిపించడం ఇష్టం లేదట. తన పాత్ర తెర వెనుక ఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటుందట. ఈ క్రమంలోనే బాలయ్య కూతురు ఇండస్ట్రీలో తెరపై కనిపించలేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే బాలయ్య పెంపకం సూపర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Kangana Ranaut : చంద్రముఖిగా మారనున్న కాంట్రావర్సీ క్విన్.. లారెన్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..