Home » సిల్క్ స్మిత మాదిరిగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

సిల్క్ స్మిత మాదిరిగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

by Anji
Ad

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల్లోనే నటించిన విశాల్ ఈసారి మార్క్ ఆంటోనీ అనే డిఫరెంట్  కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మార్క్ ఆంటోనీ ట్రైలర్ చాలా అద్భుతమే అని చెప్పవచ్చు.

Advertisement

 

మార్క్ ఆంటోనీ ట్రైలర్లు ఫేమస్ యాక్టర్ సిల్క్ స్మిత న చూసి ఆడియన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. వాస్తవానికి సిల్క్ స్మిత ఇందులో యాక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అయితే అసలు మార్క అంటోనీ ట్రైలర్లు సిల్క్ స్మిత క్యారెక్టర్ రావడానికి ఏఐ టెక్నాలజీ హెల్ప్ తీసుకున్నారా లేక ఎవరైనా ఆక్ట్ చేశారా అనే డౌటు క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో అసలు వాస్తవమేంటంటే.. ఈ సినిమాలో అచ్చం సిల్క్ స్మితను పోలి ఉండే ఓ అమ్మాయిని డైరెక్టర్ సెలెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. సిల్క్ స్మితల కనిపిస్తున్న ఈ అమ్మాయి తమిళ యాక్టర్స్ విష్ణుప్రియ గాంధీ అని తెలిసింది. జూనియర్ సిల్క్ స్మితగా విష్ణు ప్రియ చలామణి అవుతుంది. దీంతో విష్ణు ప్రియ ఈ సినిమా రిలీజ్ కు ముందే చాలా పాపులర్ అయింది.

Advertisement

ట్రైలర్ చూసిన ఆడియన్స్ సిల్క్ స్మిత సిస్టర్ అని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ సూర్య విలన్ గా కనిపించనున్నారు. అంతే కాదు హీరో విషయాలు ప్లే చేస్తున్నారు. టైం ట్రావెల్స్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ త్రిల్లర్లో విషయాలు చాలా డిఫరెంట్ గెటప్స్ లలో కనిపిస్తాడు గ్యాంగ్ స్టార్ చేతికి టైం మిషన్ చిక్కితే ఏమవుతుంది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. భవిష్యత్తు నుంచి తండ్రి ఆంటోని వెతుక్కుంటూ గతంలోకి వస్తాడు మార్క్ ఈ రెండు క్యారెక్టర్స్ ని విశాల్ పోషించాడు గ్యాంగ్స్టర్ స్పాత్రలో విశాల్ ఎస్కే సూర్య రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో యంగ్ గా ఏజుడ్ గా కనిపించారు ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది జీవి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు సెప్టెంబర్ 15న మార్క్ అంటోని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

Visitors Are Also Reading