Home » సింగిల్ నైట్ లోనే పాపులారిటీని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?

సింగిల్ నైట్ లోనే పాపులారిటీని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా..? ఈ అమ్ముడు 2012లోనే ఓ తమిళ సినిమాలో బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తన చిన్నతనంలోనే ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. ఈ హీరోయిన్ తమిళం మలయాళం భాషల్లో కాకుండా తెలుగులో కూడా నటించే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నటించిన ఆ సినిమాతో సింగిల్ నైటులోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఈమె ఎవరో కాదండోయ్.. ఇవానా.


తెలుగులో వచ్చిన లవ్ టు డే సినిమాతో కుర్రాళ్ళ మనసును దోచుకుంది అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ నటనతోనే అందంతో కూడా కుర్రాళ్లను తన వైపునకు తిప్పుకునేలా చేసింది. ఈమె 2012లో మాస్టర్స్ సినిమాతో బాలనాటిగా పరిచయమైంది. ఈ హీరో ఎన్నో ఆ తర్వాత రాణి పద్మిని, అనురాగ కరికిన్ వెళ్ళం, నాచియార్, హీరో, లవ్ టుడే వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

Advertisement

Advertisement

ఇక  ఇటీవల దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన లవ్ టుడే సినిమాతో హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం ఇవానా ధోనీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఎల్ జీఎం చిత్రంతో పాటు కలవన్, కాంప్లెక్స్, సెల్ ఫిష్ అనే మరో మూడు మూవీస్ చేస్తోంది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఇటీవల లీడ్ హీరోయిన్ గా ఒక్క సినిమా చేసి అటు తెలుగు.. ఇటు తమిళంలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“మగధీర” లో ఫైట్లో వచ్చే గుర్రం సీన్ వెనక ఇంత స్టోరీ ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్ !

 పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ జంట.. ఆదిపురుష్ విడుదల రోజే పెళ్లి ?

Visitors Are Also Reading