Telugu News » Blog » సమంత విడాకుల విషయం తెలిసి ఎగిరి గంతేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సమంత విడాకుల విషయం తెలిసి ఎగిరి గంతేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రధానంగా సమాజంలో వారు బాగుపడక పోయినా పర్లేదు కానీ ఎదుటివారు ఎదుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు..ఎలాగైనా వారిని పడగొట్టాలనే ఆలోచనతో శతవిధాల ప్రయత్నాలు చేసే మనుషులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి కుళ్ళు కుతంత్రాలతో ఉండే మనుషులు మన మధ్య కాకుండా, సినీ ఇండస్ట్రీలో కూడా అనేకం ఉన్నారట.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ స్టార్ హీరో గురించే..ఎందుకంటారా.. ఆయన ఆ హీరోయిన్ జీవితం నాశనం అవుతుంటే ఎంతో సంతోషించారట… అబ్బా తగిన శాస్తి జరిగింది అంటూ ఆనంద పడిపోయరట.. మరి ఆ హీరో ఎవరు..ఆమెను చూసి ఎందుకు ఆనందపడ్డారు.. ఎందుకు పార్టీ చేసుకున్నారు..

Ads

ALSO READ:ప్రియుడితో శ్రీ‌స‌త్య ఎంగేజ్‌మెంట్ బ్రేక్‌.. ఆ కార‌ణం వ‌ల్లేనా..?

అనే విషయాలను మనం ఓ సారి చూద్దాం.. టాలీవుడ్ స్టార్ హీరో తనయుడు అక్కినేని నాగచైతన్య మరియు స్టార్ హీరోయిన్ అయిన సమంతా ప్రేమించి వివాహం చేసుకున్నారు. వివాహ బంధం కొన్ని సంవత్సరాల పాటు సాఫీగానే సాగింది.వీళ్ళు ఇండస్ట్రీలో ఒక అందమైన జంటగా పేరు పొందారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని మరి వేర్వేరుగా బ్రతుకుతున్నారు.. అయితే వీరి విడాకుల వ్యవహారం అభిమానులకు తెలిసి సోషల్ మీడియా వేదికగా ఎంతో బాధ పడ్డారు.. కొంతమంది కన్నీళ్లు పెట్టిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. చూడ చక్కనైన జంట ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటని చాలా మంది ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు..వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండని అనుకున్నారు.. ఈ సమయంలోనే ఒక స్టార్ హీరో మాత్రం సమంత విడాకుల వ్యవహారం తెలిసి చాలా సంతోషించారట..

Ads

తన ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ కూడా ఇచ్చారట.. ఆయన ఇండస్ట్రీలో పేరుగాంచిన పెద్దమనిషి, కానీ ఆయన బిహేవియర్ మాత్రం బాగా లేదని ఈ విషయం తెలిసిన జనాలు అనుకుంటున్నారు. ఆయన అలా చేయడానికి ప్రధాన కారణం గతంలో ఆయనతో సమంత సినిమాలు చేయడానికి రిజెక్టు చేసిందని, దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నరని తెలుస్తోంది.దీనివల్ల స్టార్ హీరో ఆమె లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఎంతో సంతోషించారని, ఏకంగా తన స్నేహితులని పిలిచి స్టార్ హోటల్లో పార్టీ కూడా ఇచ్చారని సమాచారం.. ఈ వ్యవహారం కాస్త బయటకు రావడంతో ఆయన గురించి తెలిసిన వారంతా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా వీరు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరియర్ పై వారి దృష్టి పెట్టి పలు సినిమాలతో చాలా బిజీగా మారిపోయారు.

Ad

ALSO READ:ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఒక్క ఎపిసోడ్ కి ఆలీ ఇన్ని లక్షలు తీసుకుంటారంటే..?