Telugu News » Blog » ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ ల వివాహంలో ఏం జరిగిందో తెలుసా..!!

ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ ల వివాహంలో ఏం జరిగిందో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్ పెళ్లి ఏప్రిల్ 14వ తేదీన ముంబైలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగిసింది. వారి వివాహ వేడుకలు ఏప్రిల్ 13న ప్రారంభం అయ్యాయి. ఇందులో ఎన్నో ఘట్టాలు ఎంతోమంది అభిమానులు ఆశ్చర్యపరిచాయి. వారి యొక్క ఆచారవ్యవహారాలు అయితే చాలా సరదాగా సాగాయి

Advertisement

అని చెప్పవచ్చు. రన్బీర్ కపూర్ జుట చూపాయి ఆచారం సరదాగా సాగింది. ఈ పెళ్లి లో అలియా భట్ తల్లి సోనీ రన్బీర్ కు చాలా ఖరీదైన టువంటి గడియారాన్ని బహుమతిగా ఇచ్చింది. తన అల్లుడికి దాదాపుగా 2.50 కోట్ల విలువచేసే వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట. అలాగే ఆలియా భట్ వచ్చినటువంటి అతిథుల కోసం కాశ్మీరి శాలువాలు అందించారు. దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ శాలువాలు తీసుకున్న అతిథులు చాలా బాగుందని ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే రన్బీర్

Advertisement

కపూర్ మరియు ఆలియా బాట్ వివాహ ఉంగరాలు కూడా ఎంతో ఖరీదైన వి. రన్బీర్ హాలియా కు డైమండ్ రింగ్ ఇవ్వగా, ఆలియా రన్బీర్ కి బ్యాండ్ ఇచ్చింది. ఈ విధంగా వారి సాంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహ తంతు ముగిసింది. ఆలియా భట్ త్వరలో ఆమె తదుపరి మూవీ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. హాలీవుడ్ నటుడు గాల్ గాడోటుతో కలిసి ఆమె హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనీ తెలుస్తోంది.

ఇవి కూడా చూడండి :

న‌మ్ర‌త వ‌ల్ల కంగారు ప‌డిన మ‌హేశ్, న‌మ్ర‌త‌…కార‌ణం ఏంటంటే..!

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటున్న వంటలక్క.. కండిషన్స్ ఏమిటంటే..!!

Advertisement

SAMANTHA : ఎంత విడిపోతే మాత్రం ఇలా చేయాలా ? సమంతా ? పాపం చైతు !

 

You may also like