Home » నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటున్న వంటలక్క.. కండిషన్స్ ఏమిటంటే..!!

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటున్న వంటలక్క.. కండిషన్స్ ఏమిటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రేమి విశ్వనాథ్.. ఎవరు అని ఆలోచిస్తున్నారా.. అదేనండి కార్తీకదీపం సీరియల్ ఫేమ్ వంటలక్క.. వంటలక్క పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు అని చెప్పవచ్చు. నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ తనదైన శైలిలో ముందుకు పోతూ ఉంటారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా దేశంలోనే నెంబర్

వన్ పొజిషన్ లో నిలవడానికి ప్రధాన కారణం వంటలక్కె అని చెప్పవచ్చు. అయితే ఈమె ఫేస్బుక్ అకౌంట్ లో కీలకమైన ప్రకటన చేసింది. కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ మరియు అకౌంటెంట్ ఉద్యోగాలకి అభ్యర్థులు కావాలని తెలియజేసింది. డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్న వారికి అన్ని రకాల ఫోర్ వీలర్స్

Advertisement

Advertisement

 

 

వాహనాలను నడపడం రావాలని తెలియజేసింది. ఇక అకౌంటెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్న వారు టాలీ వచ్చి ఉండాలని, దీంతో పాటుగా రెండేళ్ల అనుభవం తప్పనిసరి అని తెలియజేసింది. ఆమె ఏ విధంగా ఒకవైపు సీరియల్లో, మరోవైపు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో బాలయ్య సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చూడండి :

నడుం పై చై, వీపు పై వైఎంసీ…తన తరవాత టాటూ పై సమంత షాకింగ్ కామెంట్స్!

బాలయ్య రౌడీ ఇన్స్ స్పెక్టర్ మూవీ పెద్ద హిట్ కు కారణం ఈ డైలాగేనా..!!

Samantha & Naga chaitanya: నాగచైతన్య రెండో పెళ్లిపై.. అక్కినేని ఫ్యామిలీ ఏమంటుందంటే..!!

 

Visitors Are Also Reading