Home » Telugu Anchors Remuneration list: ఈ యాంక‌ర్ల రెమ్యున‌రేష‌న్ ఎంతో మీకు తెలుసా..?

Telugu Anchors Remuneration list: ఈ యాంక‌ర్ల రెమ్యున‌రేష‌న్ ఎంతో మీకు తెలుసా..?

by Anji
Ad

టీవీ షోలు బాగా ఫేమస్ కావాలంటే ఆ టీవీ షో కాన్సెప్ట్ కన్నా ఆ షో చేసే యాంకర్ పైనా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. యాంకరింగ్ అంటే ఈజీ అనుకుంటారు ఎందుకంటే ఎమో కానీ చాలా కష్టం. ఎందుకంటే విపరీతమైన మాట్లాడే నైపుణ్యంతో పాటు అద్భుతమైన హాస్యం ఉండాలి. అదేవిధంగా ఆ షో లో ఏమి జ‌రుగుతున్నా ఇన్‌స్టంట్ గా రియాక్ట్ అయ్యి రిఫ్లెక్స్‌లు ఉంటాయి. ఇవన్నీ ఉంటెనే యాంకరింగ్ కెరీర్ ఉంటుంది.

Advertisement

టీవీలో జరిగే షోస్ కి – ఆడియో రిలీజ్ కి – యూట్యూబ్ ఇంటర్వ్యూలు – సినిమా ఇంటర్వ్యూలు ఇలా దేనికైనా యాంకర్స్ కావాల్సిందే. వాళ్ళు లేకుండా ఏ టెలివిజన్ షో కూడా నడవదు. సినిమా కి హీరో ఎంత అవసరమో T.V షోలకు యాంకర్స్ అంత అవసరం అన్నమాట. కాబట్టి మనల్ని ఎంతగానో అలరిస్తున్న మన అభిమాన యాంకర్లు రోజుకు/ఒక్క ఆడియో రిలీజ్/ఒక్క ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ ఎంత ఛార్జ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read :  రోల్స్‌-రాయిస్ గురించి మీకు తెలుసా..?

సుమ Rs. 2.5 Lakhs

Anchor Suma Remuneration

Anchor Suma Remuneration

అన‌సూయ Rs. 2 ల‌క్ష‌లు

Advertisement

Anchor Anasuya Remuneration

Anchor Anasuya Remuneration

ర‌ష్మీ Rs.1.5 ల‌క్ష‌ల నుంచి 1.75 ల‌క్ష‌లు

ర‌వి Rs.1 ల‌క్ష

ప్ర‌దీప్ Rs.1 ల‌క్ష

శ్యామ‌ల Rs. 50వేలు

 

మంజుష Rs. 30 వేలు

వ‌ర్షిణి Rs. 30 వేలు

 

శిల్ప చ‌క్ర‌వ‌ర్తి  Rs.25 -50 వేలు

గాయ‌త్రి భార్గ‌వి Rs.25 -50 వేలు

Telugu Anchors Remuneration list : Manmnews.com

Telugu Anchors Remuneration list : Manmnews.com

Also Read :  14th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading