Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » సైమా అవార్డు లభించినా ఎన్టీఆర్ సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

సైమా అవార్డు లభించినా ఎన్టీఆర్ సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు దాదాపుగా సక్సెస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మల్టీస్టారర్ మూవీలో అద్భుతమైన నటన కనబరిచాడు.

Advertisement

JR ntr TDP

JR ntr TDP

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తుందనుకున్నారు. కానీ కాస్తలో మిస్ అయింది. కానీ ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు వచ్చేసింది. తారక్ కి సైమా అవార్డు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తారక్ దుబాయ్ కి వెళ్లడానికి కారణం ఏంటనే ప్రశ్నకు అభిమానుల ప్రశ్నకు సమాధానం లభించింది. అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి తారక్ స్పందించకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తల వల్ల తారక్ డిస్టర్బ్ అయినట్టు తెలుస్తోంది. 

Ad

 

ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో రకరకాలు రావడంతో అవి ఆయనను ఎంతగానో బాధపెడుతున్నట్టు సమాచారం. సరైన సమయం వస్తే కానీ తన విషయంలో నెలకొన్ని వివాదాల గురించి స్పందించి ఓ క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారట. సరైన సమయం వస్తే.. తారక్ తన విషయంలో నెలకొన్ని వివాదాల గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాలని ఫీల్ అవుతున్నారని సమాచారం. తారక్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉండగా.. ఈ సినిమాలలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు మూవీకి హైలెట్ గా నిలువనున్నాయని సమాచారం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2024 ఏడాది సమ్మర్ లో దేవరతో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు. 

Advertisement

 

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీ విడుదలైన తరువాత ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలు తెరకెక్కుతాయి. అదేవిధంగా టైగర్ 3 మూవీలో కూడా ఎన్టీఆర్ గెస్ట్ రోల్ కనిపించనున్నట్టు  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజం ఎంత అనేది తెలియాల్సిఉంది. ఎన్టీఆర్ టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. బాలీవుడ్ కూడా రికార్డులను క్రియేట్ అభిమానులు కోరుతున్నారు. రోజు రోజుకు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

నాలుగు రోజులకే ఆ సినిమాను ఎత్తేశారు.. జగపతి బాబు కామెంట్స్ వైరల్..!

జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్ మెంట్.. ఎవ్వరూ ఊహించని విధంగా..!

Visitors Are Also Reading