Home » తరుణ్, ఆర్తిఅగర్వాల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

తరుణ్, ఆర్తిఅగర్వాల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పుడు వాళ్ల మధ్య ప్రేమ అనేది చిగురించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్, హీరో తరుణ్ ఇద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీళ్ల పెళ్లికి ఇంట్లో వాళ్లు నిరాకరించడంతో ఇద్దరూ సపరేట్ అయిపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆర్తీ అగర్వాల్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. అయితే ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇద్దరూ కలిసి నువ్వు లేక నేను లేను, సోగ్గాడు లాంటి సినిమాలు చేశారు.

Advertisement

ఇంకా ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో తరుణ్.. ఆర్తీ అగర్వాల్ ని పెళ్లి చేసుకోవడంతో ఆర్తీ అగర్వాల్ వేరే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇంకా ఆ తరువాత ఆమె రాజశేఖర్ తో గోరింటాకు అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాను ఓవర్ వెయిట్ కారణంగా సర్జరీ చేయించుకునే తరుణంలో తిరిగిరానిలోకాలకు వెళ్లింది. ఆ సమయంలో తరుణ్ కి కూడా హీరోగా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఒకవిధంగా చెప్పాలంటే తరుణ్ కెరీర్ నాశనమవ్వడానికి కారణం తరుణ్ చేసిన ప్రేమ వ్యవహారామే.. ఇద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే బయటికీ వచ్చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అప్పట్లో చాలా మంది తరుణ్ మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

Advertisement

అందువల్లనే ఆయన చేసిన సినిమాలను చూడటానికి కూడా జనం ఇష్టపడటం లేదు. ఇలా తన పర్సనల్ ఇష్యూస్ వల్ల తరుణ్ జనాల్లో చాలా బ్యాడ్ అయిపోయాడు. దీంతో ఆయన ఇండస్ట్రీలో చాలా వరకు క్రేజ్ ని కోల్పోయి అభిమానులు అతడిని అసహించుకున్నారు. దానికి తోడు ఆయనకు మంచి సినిమాలు పడకపోవడంతో ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నప్పటికీ ఆనకు అంతమంచి క్యారెక్టర్లు అయితే రావడం లేదు. అందుకు తగినట్టుగానే ఇప్పుడు తరుణ్ ని స్క్రీన్ మీద చూసే ప్రేక్షకులు కూడా ఎవ్వరూ లేరని.. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన అప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటే.. తను స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉండేవాడు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading