Home » రష్మీ కి 6 లక్షల గిఫ్ట్ గా ఇచ్చిన రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా ?

రష్మీ కి 6 లక్షల గిఫ్ట్ గా ఇచ్చిన రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా ?

by Anji
Ad

జబర్దస్త్  ద్వారా స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్ తొలుత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగింది.అయితే ఈమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది మాత్రం జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. ఈ షో ద్వారా ఇండస్ట్రీలో రష్మీ పేరు మార్మోగిపోయింది. అలాగే గుంటూరు టాకీస్ అనే సినిమాలో రష్మీ హీరోయిన్ గా చేసి మరింత ఫేమస్ అయ్యింది. అలా ఓవైపు సినిమాల్లో చేస్తూ మరోవైపు యాంకరింగ్ లో దూసుకుపోతుంది. అయితే అలాంటి రష్మీ ఈ మధ్యకాలంలో వచ్చిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.

Advertisement

అయితే తాజాగా రష్మీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే రష్మీ కి ఓ రాజకీయ నాయకుడు ఆరు లక్షల విలువ చేసే గిఫ్ట్ ఇచ్చారట. మరి ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు.. రష్మీకి ఆ రాజకీయ నాయకుడికి ఉన్న సంబంధం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది సినిమా వాళ్లకి పొలిటికల్ వాళ్లకి కొన్ని దగ్గరి సంబంధాలు ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో రష్మి గౌతమ్ ఓ జ్యువెల్లరీ షాప్ కి వెళ్ళిందట. ఇక ఆ షాప్ లో తనకి ఇష్టం వచ్చిన నగలను కొనుగోలు చేసిందట.

Advertisement

ఇక నగల ధర దాదాపు 6 లక్షలు అయిందట. అయితే ఈ బిల్లు రష్మీ పే చేస్తే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అయ్యేది కాదు. కానీ రష్మి గౌతమ్ తీసుకున్న నగలకు సంబంధించిన ఆరు లక్షల బిల్లును ఓ పేరున్న రాజకీయ నాయకుడు ఆన్లైన్ పేమెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆ షాపు యజమాని రష్మీ  బిల్లు కట్టకుండా ఆ రాజకీయ నాయకుడు నెంబర్ నుండి అమౌంట్ రావడంతో షాక్ అయ్యాడట. అయితే ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఆ రాజకీయ నాయకుడికి రష్మికి మధ్య సంబంధం ఏంటి.. ఏకంగా రష్మీ కోసం 6 లక్షల బిల్లు కట్టాడు అంటే వీరిద్దరి మధ్య ఏదో బలమైన సంబంధమే ఉండి ఉంటుంది అని మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది.మరి ఇంతకీ రష్మీకి ఆ రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే రష్మీ గౌతమ్ స్వయంగా స్పందించాల్సిందే. 

మరిన్ని  సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading