ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది ఫేమస్ అవుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ని తమ పేరిట ఓపెన్ చేసి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీల విషయం పక్కన పెడితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వ్యక్తులు కూడా యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో రాణిస్తున్నారు.
Advertisement
ఇలా యూట్యూబ్ లో నటించే క్రమంలోనే చాలామందికి అడ్వర్టైజ్మెంట్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. ప్రస్తుతం మనం చూసే హీరోయిన్లు సైతం ఒకప్పుడు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించి హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేశారు. ఇక వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మనము ఎప్పుడు యూట్యూబ్ ని ఓపెన్ చేసిన ఒక అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి కేవలం యూట్యూబ్లో తప్ప మరి ఎక్కడా కనిపించదు. నవ్వుతూ కనిపించే ఆ అమ్మాయి వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? తన బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఈ అమ్మాయి పేరు నువుర్ జాబ్రా. ఈ అమ్మాయి భారతదేశానికి చెందిన అమ్మాయి కానీ అమెరికాలో స్థిరపడింది. ఆమె ఒక స్వచ్ఛంద సంస్థకు యజమాని. అమెరికాలో తన చదువును పూర్తి చేసింది. ఇక 2020లో తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. ఇక ప్రస్తుతం ఆమె షాన్ ఫ్రాన్సిస్కోలో తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. ఆమె స్వచ్ఛందంగా పనిచేయడానికి సొసైటీలో మార్పును తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?
ఆ ఏడాది జీవితంలో చాలా కోల్పోయా.. నరేష్ తనయుడు ఎమోషనల్
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!