Home » ఆ స్టార్ హీరోయిన్ సావిత్రి మనవరాలు అనే విషయం మీకు తెలుసా ?

ఆ స్టార్ హీరోయిన్ సావిత్రి మనవరాలు అనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

అలనాటి అందాల తార మహానటి సావిత్రి అంటే చాలు తెలియని సినీ ప్రేక్షకులుండరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి జనరేషన్ కి సావిత్రి గురించి అంతగా తెలియపోవచ్చు. కానీ ఇటీవలే కీర్తి సురేష్ నటించిన మహానటి మూవీ ద్వారా ఆమె గొప్పతనం, మంచితనం అందరికీ తెలిసింది. అలాంటి సావిత్రి మనవరాలు కూడా స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. ఆ హీరోయిన్ ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మహానటి సావిత్రి ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి వేల కోట్ల ఆస్తులు సంపాదించినప్పటికీ చివరికీ తాను చేసిన తప్పిదాల వల్ల సావిత్రి అందరూ ఉన్న దీనస్థితిలో మరణించింది. ఒకప్పుడు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ చివరి రోజుల్లో ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేకుండా రెంటేడ్ హౌస్ లో ఉంటూ తిండి లేకపోతే నీళ్లు తాగి బ్రతికింది. అలాంటి సావిత్రి జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకున్న తరువాత విజయ ఛాముండేశ్వరి, సతీష్ అనే కూతురు, కుమారుడు జన్మించారు. ఇందులో విజయ చాముండేశ్వరి అప్పుడప్పుడు సావిత్రి గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది.

Advertisement

ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సావిత్రి కూతురు, కొడుకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ మనవరాలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఆమె ఎవ్వరో కాదు విజయ చాముండేశ్వరి కోడలు మధువంతి. విజయ్ చాముండేశ్వరి కొడుకు అరుణ్ తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం డైలీ టీవీ సీరియల్స్ నటిస్తున్న మధువంతిని వివాహం చేసుకున్నారు. మధువంతి ఎవ్వరో కాదు.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలు.. మధువంతి తమిళంలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా..కొన్ని కీలక పాత్రల్లోనటించి స్టార్ హీరోయిన్ గా కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. మొత్తానికి సావిత్రి మనవరాలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తుందనే విషయం చాలా తక్కువ మాత్రమే తెలుసు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మరోచరిత్ర మూవీ చూసిన 20 మంది అలా చేశారా ? 

Visitors Are Also Reading