Home » సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా?

by Anji
Ad

భారతదేశంలో హిందువుల సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడిని చాలామంది పూజిస్తుంటారు. ముఖ్యంగా మానవుడిగా పుట్టి ప్రవర్తనతో దేవుడిగా మారిన శ్రీరాముని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అప్పట్లో వెండితెరపై శ్రీరాముడి పాత్రను ఆవిష్కరించిన హీరోలను కూడా దైవంగా భావించి పూజించే వారట. ఎన్టీఆర్, హరినాథ్, శోభన్ బాబు కాంతారావు వంటి వారు మాత్రమే కాదు నేటి జనరేషన్ కు తెలిసిన బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా శ్రీరామునిగా నటించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే వెండితెరపై శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణ కూడా కనిపించారనే విషయం మీకు తెలుసా..?

Also Read :  ఆ ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త మీనన్…అతని పేరు వేయించుకుందా !

Advertisement

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ఓ సంచలనం అనే చెప్పాలి. నటుడు దర్శకుడు నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశీలి ఘట్టమనేని శివరామకృష్ణ. పౌరాణిక సాంఘిక కౌబాయ్ జేమ్స్ బాండ్ ఇలా ఏ జోనర్ లో నైనా సూపర్ స్టార్ కృష్ణ నటించిన మెప్పించారు ప్రేక్షకులను. కృష్ణ అభిమానులను కూడా అర్జునుడు ఏకలవ్యుడు వంటి పౌరాణిక పాత్రలను గుర్తు చేసుకుంటారు. శ్రీరాముడిగా కృష్ణ అంటే కొంచెం ఆలోచిస్తారేమో కానీ కృష్ణ కూడా శ్రీరాముడిగా వెండితెరపై క్షణకాలం పాటు కనిపించారు ఆ సినిమా ఏంటో అని మీరు ఆలోచిస్తున్నారా..? అంతగా ఆలోచించకండి. మేమే చెబుతాం లెండి.

Advertisement

Also Read :   ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్..!

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో టాప్ టెన్ సినిమాల్లో నిలిచే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మీకు గుర్తే ఉంది కదా. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు గా నటనను ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఈ మూవీలో శ్రీరాముడిగా కనిపించారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు సినిమా క్లైమాక్స్ సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వ సైనికులు గుండెకు ఎదురుగా తుపాకి పెట్టి చూడు చేసే సమయంలో ధైర్య సాహసాలతో తీర్చనంగా చూస్తుంటే కాల్చడానికి తుపాకీ ఎక్కి పెట్టిన ఒక హిందూ సైనికుడికి, శ్రీరాముడిగా, క్రైస్తవుడి సైనికుడి, జీసస్ గా ముస్లిం సైనికుడుగా రాన్ గ్రంథముగా మూడు రకాలుగా కనిపిస్తారు కృష్ణ. సైనికులు అల్లూరి సీతారామరాజును కాల్చడానికి వెనుకడుగు వేస్తారు చివరికి సీతారామరాజును మేజర్ గౌడాలు కాల్చి చంపుతాడు. ఈ సన్నివేశంలో కృష్ణ హిందూ సైనికుడికి శ్రీరాముడిగా. ఒక్క క్షణం పాటైనా శ్రీరాముడి గా నటించారు అని చెప్పవచ్చు.

Also Read :  Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!

Visitors Are Also Reading