అల్లు అర్జున్,కాంబినేషన్లో పుష్ప చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించడం రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చాక అల్లు అర్జున్ తర్వాత అతని పక్కన అనుకుంటూ నటించిన కేశవ గురించే మాట్లాడుకుంటారు.
అతని అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి.. పుష్పా కి ముందు మల్లేశం, ఇక మీడియా పలాస 1978 అనే సినిమాలో కూడా నటించాడు కానీ పెద్దగా ఫేమస్ కాలేదు.. కానీ పుష్పాలో అతనికి ఫుల్ లెన్త్ రోల్ పడింది. ఈ సినిమాలో బన్నీ తర్వాత ఎక్కువగా కనిపించేది అతనే కావడం విశేషం. చిత్తూరు యాసలో మాట్లాడుతూ,చాలా సహజంగా చేశాడు ఆ పాత్ర.
అతనికి భాష మీద మంచి పట్టు ఉండడంతో ఆ పాత్రకి అతన్ని తీసుకున్నారు సుకుమార్.. సినిమాల్లో కేశవ గా నటించడమే కాదు.. సినిమాకి నెరేషన్ ఇచ్చింది కూడా అతనే కావడం మరో విశేషం. మరి ఈ సినిమా తర్వాత అతనికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
Also Read: వీక్ క్లైమాక్స్ వల్ల బాక్స్ ఆఫీస్ బోల్తా పడిన సినిమాలు ఇవే…!