Home » పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమాను శ్రీహరితో చేసిన విషయం మీకు తెలుసా ?

పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమాను శ్రీహరితో చేసిన విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ఓ ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకుంటారు. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తొలుత కొద్ది రోజుల వరకు తడబడ్డాడు. ఆ తరువాత నుంచి స్టార్ హీరోగా ఎదుగుతూ తనకంటూ ఓ స్టాండర్ట్ ని విస్తరించుకున్నాడు. పవన్ కళ్యాణ్ అప్పట్లో తమ్ముడు సినిమాతో కిక్ బాక్సింగ్ కి సంబంధించిన మూవీని చేశాడు.

Advertisement

ఆ సినిమాలో బాక్సింగ్ నటించిన పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది దర్శకులు అలాంటి సినిమాలనే డిజైన్ చేశారు. కానీ ఆయన మాత్రం కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిన సినిమాలు మాత్రమే చేశాడు. శ్రీహరి హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన భద్రాచలం కిక్ బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. ఇదిలా ఉంటే సినిమాని పవన్ కళ్యాణ్ తో చేద్దామని అనుకున్నారట. కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చేయాలని ఉన్నప్పటికీ చేయలేకపోయాడట. దీంతో ఎన్.శంకర్  శ్రీహరి ని హీరోగా పెట్టి సినిమాని ప్లాన్ చేశాడు.

Advertisement

 

ఈ మూవీ సూపర్ విజయాన్ని సాధించడంతో పాటు శ్రీహరి, ఎన్.శంకర్ స్టార్ దర్శకుడిగా మారిపోయారు. ప్రధానంగా శ్రీహరి కి అయితే ఒక మంచి బూస్టప్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి.  ఈ సినిమాతో ఆయన వరుసగా హీరోగా వచ్చాడు. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలతో చాలా మంది హీరోలు మంచి అందుకోవడమే కాకుండా వారి కెరీర్ లో కూడా హీరోలుగా సెటిల్ అయ్యారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేసి ఉంటే.. ఇంకా సైనిక భారీ హిట్ అయి ఉండదని సినీ ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం.

Also Read :  చిరంజీవితో సినిమా చేయాలనుకొని.. ఇప్పటికీ చేయని దర్శకులు వీరే..!

Visitors Are Also Reading