Home » మీ పిల్లలు ఈ మాటలను చెప్తున్నారు..? తేలికగా తీసుకోకండి..!

మీ పిల్లలు ఈ మాటలను చెప్తున్నారు..? తేలికగా తీసుకోకండి..!

by Sravya
Ad

తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పిల్లల్ని మార్చగలరు తల్లిదండ్రులు. పిల్లలు చెప్పే వాటిని తేలికగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఇటువంటి వాటిని అసలు లైట్ తీసుకోకూడదు పిల్లలు సరైన దారిలో వెళ్తున్నారో లేదో గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళ భావోద్వేగాలని అర్థం చేసుకోవాలి పిల్లలు చూసే కొన్ని కామెంట్స్ అసలు లైట్ తీసుకోవద్దు. కొంతమంది పిల్లలు నేను తెలివైన వాడిని కాదు అని అంటూ ఉంటారు. అది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కనుక మీ పిల్లలు ఒకవేళ ఇలా అంటుంటే వాళ్ళకి ధైర్యాన్ని చెప్పండి. లైట్ తీసుకోవద్దు.

Advertisement

Advertisement

చదవడం ఇష్టం లేదు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పై నెగటివ్ ప్రభావం ని చూపిస్తుంది. వాళ్లని ప్రోత్సహిస్తూ ఉండండి అలానే పదే పదే కొంత మంది పిల్లలు నేను చేయలేను అని చెప్తూ ఉంటారు వాళ్ళకి ధైర్యం చెప్పాలి నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కమ్యూనికేషన్ రిలేషన్స్ ఎలా పెంచుకోవాలో నేర్పాలి కొన్ని విషయాల్లో మీ పిల్లలు మిమ్మల్ని తప్పు పట్టవచ్చు ఏదైనా కొన్ని ఇవ్వమని అడిగినప్పుడు మీరు ఆ పని చేయకపోతే మీరు చేసింది సరైంది కాదని వాళ్ళు భావించొచ్చు అటువంటి వాళ్లకి నచ్చజెప్పాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading