Home » జాతి ర‌త్నాలు V/S DJ Tillu ఏది పెద్ద హిట్?

జాతి ర‌త్నాలు V/S DJ Tillu ఏది పెద్ద హిట్?

by Azhar
Ad

జాతి ర‌త్నాలు, DJ Tillu అవుడ్ అండ్ అవుట్ కామెడీ జాన‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సినిమాలు. 2021లో జాతిర‌త్నాలు, 2022లో DJ Tillu చిన్న సినిమాలుగా రిలీజై మంచి విజ‌యాన్ని సాధించాయి. ఈ రెండు సినిమాల్లో చాలా పోలిక‌లున్నాయి.

Advertisement

పోలిక‌లు :

  • తెలంగాణ యాస
  • పెద్ద బ్యాన‌ర్ లో రిలీజ్ అవ్వ‌డం
  • కామెడీ
  • రామ్ మిరియాల సాంగ్
  • లీడ్ రోల్ చేసిన న‌టులు…..స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవ్వ‌డం.

Advertisement

బ‌డ్జెట్ & క‌లెక్ష‌న్స్ :

  • జాతి ర‌త్నాలు : 4 కోట్ల బ‌డ్జెట్ తో తీయ‌గా దాదాపు 70 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేసింది. విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
  • DJ Tillu : 8 కోట్ల‌తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 40 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది.

క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే న‌వీన్ పొలిశెట్టి జాతిర‌త్నాలు, జొన్న‌ల‌గ‌డ్డ DJ Tilluపై పై చేయి సాధించిందని చెప్ప‌వొచ్చు.!

Visitors Are Also Reading