Home » రాజమౌళి లాగా ప్లాప్ లేకుండా సినిమాలు చేసిన దర్శకులు !

రాజమౌళి లాగా ప్లాప్ లేకుండా సినిమాలు చేసిన దర్శకులు !

by Bunty
Published: Last Updated on
Ad

స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచమంతా గర్వించదగ్గ స్థాయికి తెలుగు సినిమా సత్తాను చాటాడు. రాజమౌళి తన మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

rajamouli

Advertisement

ఇక వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయిలో ఉంటుందని అందరూ అంచనా వేసుకుంటారు.

అందరి అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి కూడా సూపర్ హిట్ చిత్రాలను పరిచయం చేస్తుంటారు. అయితే రాజమౌళి తన కెరీర్ లో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. రాజమౌళి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో మరికొంతమంది డైరెక్టర్లు కూడా వారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు. ఆ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం…

rajamouli 1

Advertisement

అనిల్ రావిపూడి రైటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనిల్ రావిపూడి తన మొదటి సినిమా పటాస్ తోనే డైరెక్టర్ గా మారిన అనిల్ తన మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పటాస్, ఎఫ్2, ఎఫ్3, సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు మీకెవ్వరు వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇలా తన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని డైరెక్టర్ గా నిలిచారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా తీసిన రెండు సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలను నిర్మించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే వంటి సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading